Janhvi Kapoor : ప‌రువాల‌ను అలా వదిలేసి కుర్ర‌కారుకి మెంట‌లెక్కిస్తున్న జాన్వీ క‌పూర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : ప‌రువాల‌ను అలా వదిలేసి కుర్ర‌కారుకి మెంట‌లెక్కిస్తున్న జాన్వీ క‌పూర్

 Authored By sandeep | The Telugu News | Updated on :6 March 2022,6:00 pm

Janhvi Kapoor: జాన్వీ కపూర్.. ఈ యంగ్ సెన్సేష‌న్‌ శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. జాన్వీ క‌పూర్ సౌత్ ఇండ‌స్ట్రీకి కూడా త్వ‌ర‌లో ప‌రిచ‌యం కానుంద‌ని తెగ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ‘ఎన్టీఆర్ 30’తో జాన్వీ తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయంపై రీసెంట్‌గా బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు.

జాన్వీ ఆమె తల్లి శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తుందని, మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ ఉంటే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తుందని వెల్లడించారు. ఇక ‘ఎన్టీఆర్ 31’ రూమర్స్ గురించి మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి నన్నెవరూ కలవలేదు. సోషల్ మీడియాను ఫాలో అయితే పిచ్చోళ్ళు కావడం ఖాయమని అన్నారు. బోనీ క‌పూర్ వ్యాఖ్య‌ల‌తో జాన్వీ క‌పూర్ సౌత్ ఎంట్రీ ఇంక క‌ల‌గానే మిగిలింది. అయితే ఈ అమ్మ‌డు సినిమాల‌తో ర‌చ్చ చేయ‌క‌పోతేనేం త‌న అంద‌చందాల‌తో ప్ర‌తి ఒక్క‌రికి ప‌సందైన విందు అందిస్తుంది.మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది జాన్వీ క‌పూర్ . శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన

janhvi kapoor cool looks raises the heat

janhvi kapoor cool looks raises the heat

Janhvi Kapoor : జాన్వీ ఆర‌బోత‌కు అవ‌ధులే లేవు..

జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమ్మ‌డు తాజాగా బెడ్‌పై ప‌డుకొని అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. జాన్వీ క‌పూర్ క్యూట్‌నెస్‌కి కుర్ర‌కారు మ‌మైర‌చిపోతున్నారు. జాన్వీ కపూర్ ఇటీవ‌ల రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది