
Janhvi Kapoor finally said OK to JR NTR
Janhvi Kapoor : తెలుగు సినీ ఇండస్ట్రీ,Telugu film industry,లో శ్రీదేవి,Sridev, స్టార్ యాక్ట్రెస్ ని అందరికీ తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్లో,Bollywoodకి వెళ్లిన ఆమె అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయినప్పటికీ కూడా తెలుగు సినిమాలను మాత్రం వదలలేదు. అలాగే తన కూతురు జాన్వి కపూర్ ను కూడా తెలుగు హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్న శ్రీదేవి హఠాత్తుగా మరణించడంతో వాయిదాపడింది. అయితే జాన్వీ కపూర్,Janhvi Kapoor, తండ్రి హాలీవుడ్లో,Hollywood, చాలా సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ఈ నేపద్యంలో జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తెలుగులో కొందరు నిర్మాతలు జాన్వీను , టాప్ హీరోల సరసన తీసుకునేందుకు ట్రైై చేస్తారు కానీ వర్క్ అవలేదు. అయితే ఇప్పుడు కొరటాల శివ, Koratala Shiva, ఎన్టీఆర్ మూవీ,NTR movie,లో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
అయితే జాన్వీ కపూర్ తెలుగు సినిమాలలో నటించాలని కోరిక ఉన్నట్లుగా చాలాసార్లు బయటపెట్టింది. ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ తో జోడిగా చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించింది. ఈ క్రమంలో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్టీఆర్ 30 మూవీ పనులు ఇటీవలే మొదలయ్యాయి. సినిమా స్క్రిప్ట్ పూర్తవడంతో కాస్టింగ్ కలెక్షన్ జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు ఫారిన్ వెళ్ళాడు. ఇక ఎన్టీఆర్ తిరిగి వచ్చిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. కాగా ఈ సినిమాలో , జాన్వి సైన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం కొరటాల శివ చాలామంది హీరోయిన్లను వెతికారట. కానీ ఎవరు ఫైనల్ అవ్వలేదు. అయితే జాన్వీ కపూర్ చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని తెలియజేశారు.
Janhvi Kapoor finally said OK to JR NTR
ఆయనతో కలిసి నటించడం అనేది తన కల అని తెలియజేశారు. ఈ క్రమంలో ఆమెకు ఎన్టీఆర్ 30 సినిమాలో ఛాన్స్ రావడంతో ఆమె కల నెరవేరినట్లు తెలుస్తోంది. ఎంఎస్కే ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువ సుధా ఆర్ట్స్ , బ్యానర్లపై తేరకెక్కుతున్న ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు . ఈ సినిమాకు కొలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీను రత్నవేలు అందిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ను సొంతం చేస్తున్నారు . దీంతో ఎన్టీఆర్ 30వ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమాలో చేయనున్నాడు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.