Janhvi Kapoor : జాన్వీ క‌పూర్.. మ‌రీ ఇంత‌లా అందాలు ఆర‌బోస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేనేమో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్.. మ‌రీ ఇంత‌లా అందాలు ఆర‌బోస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేనేమో..!

Janhvi kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా ప్రపంచానికి పరిచయమైన భామ జాన్వీ క‌పూర్.. చూపు తిప్పుకోకుండా చేయగల గ్లామర్, అబ్బరపరిచే యాక్టింగ్‌తో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో తన మార్కెట్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకుంటోంది. సినిమాల‌తో పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోన‌ప్ప‌టికీ, సోష‌ల్ మీడియా ద్వారా ర‌చ్చ చేస్తుంది. అమ్మ‌డి అందాల ఆర‌బోత చూసిన వారు బాబోయ్ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం మావల్ల కాదు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :1 June 2022,8:30 pm

Janhvi kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా ప్రపంచానికి పరిచయమైన భామ జాన్వీ క‌పూర్.. చూపు తిప్పుకోకుండా చేయగల గ్లామర్, అబ్బరపరిచే యాక్టింగ్‌తో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో తన మార్కెట్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకుంటోంది. సినిమాల‌తో పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోన‌ప్ప‌టికీ, సోష‌ల్ మీడియా ద్వారా ర‌చ్చ చేస్తుంది. అమ్మ‌డి అందాల ఆర‌బోత చూసిన వారు బాబోయ్ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం మావల్ల కాదు అంటున్నారు.. నిజంగా అతిలోక సుందరి వారసురాలు అనిపించు కుంటుంది జాన్వీ కపూర్.

అందాలు ఆర బోయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. రీసెంట్ గా వెకేషన్ కు వెళ్లిన జాన్వీ.. అక్కడ ప్రకృతి అందంతో కలిసి పోయి.. మరీ అందంగా కనిపిస్తోంది. చూపించి చూపించకుండా ఎద అందాలను అందిస్తున్నట్టు జాన్వీ కపూర్ ఇచ్చిన ఫోజులకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. టీనేజ్ కు సమ్మర్ లో హాట్ స్టోక్ బదులుగా బ్యూటీ స్టోక్ తగిలేలా ఉంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి బోల్డ్ లుక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. బ్యూటీ ఫుల్ పిక్స్ చూసి నెటిజ‌న్స్ స్ట‌న్ అవుతున్నారు. అమ్మ‌డి ఫొటోకి కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొదటి చిత్రంలోనే అదరగొట్టిన జాన్వీ కపూర్.. సినిమాల పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది.

janhvi kapoor glamour in peaks

janhvi kapoor glamour in peaks

Janhvi Kapoor : జాన్వీ అందాలకు మైండ్ బ్లాక్

ఇందులో భాగంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ అనే బయోపిక్ మూవీలో నటించి ప్రశంసలను అందుకుంది. అనంతరం ‘రూహీ’ అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం పరాజయం పాలైంది. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కు చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ వచ్చేసింది. దీంతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ ‘గుడ్ లక్ జెర్రీ’ అనే మూవీలో నటిస్తోంది. ఇది తమిళంలో హిట్ అయిన ‘కలమావు కోయిల’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. అలాగే, ‘దోస్తానా 2’తో పాటు బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మిలీ’ అనే సినిమా షూటింగ్‌‌ను పూర్తి చేసుకుంది కూడా.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది