Janhvi Kapoor : రోటిన్‌కు భిన్నంగా జాన్వీ కపూర్ జిమ్ డ్రెస్.. ఎద అందాల కవరింగ్ మరిచిందిగా..!
Janhvi Kapoor : అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ రోజురోజుకూ స్లిమ్ అవుతోంది. మొన్నటివరకు బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం జాన్వీకపూర్ కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమెకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా సోషల్ మీడియా ద్వారానే అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే జాన్వీ కపూర్ అందాలకు ఎవరైనా మంత్ర ముగ్దులు కావాల్సిందే. జాన్వీకపూర్‌కు ప్రస్తుతం ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయట..
ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల్లో ఒకటి తప్పా పెద్దగా ఏవి ఆడలేదు. గుంజన్ సక్సేనా మూవీ జాన్వీకి కాస్త ఊరట నిచ్చింది. తన డెబ్యూ మూవీ దఢక్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. శ్రీదేవి కూతురు అని తెలియగానే చాలా మంది ఎగబడి మరీ వెళ్లి సినిమా చూశారట.. ఇందులో జాన్వీ నటనకు మంచి మార్కులే పడినా సినిమా ప్లాప్ అయ్యింది. జాన్వీకపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

Janhvi Kapoor gym dress video on instagram
Janhvi Kapoor : జిమ్‌లో చెమటలు కక్కుతున్నజాన్వీ..
మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా జాన్వీ ఎప్పుడూ ముంబై వీధుల్లో తిరుగుతూ అక్కడి ప్రజలకు షాక్ ఇస్తుందట..పెట్రోల్ బంక్స్, షాపింగ్ మాల్స్, స్టోర్స్ తిరుగుతూ సందడి చేస్తుంటుంంది. జాన్వీ కపూర్ రీసెంట్‌గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన జాన్వీ.. స్లిమ్ అయ్యేందుకు తెగ కష్టపడుతోంది. అయితే, జిమ్ నుంచి బయటకు వస్తున్న జాన్వీ.. ఆమె ధరించిన జిమ్ దుస్తులు చాలా భిన్నంగా ఉన్నాయి. అందులోనూ తన ఎద అందాలను మాత్రం బయట ప్రదర్శిస్తూనే కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram