Janhvi Kapoor : జిమ్‌లో కష్టపడుతోన్న బ్యూటీ.. పొట్టి బట్టల్లో జాన్వీ కపూర్ హల్చల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 18, 2021, 7:15 pm

Janhvi Kapoor  జాన్వీ కపూర్ Janhvi Kapoor జిమ్ gym దుస్తుల్లో చేసే అందాల విందు మామూలుగా ఉండదు. జాన్వీ కపూర్ పోస్ట్ జిమ్ సెషన్ ఫోటోలు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఆమె జిమ్ నుంచి బయటకు వస్తుందంటే చాలు.. కెమెరాలన్నీ రెడీగా ఉంటాయి. ఆమె ఎద అందాలు, నడుము అందాలను బంధించేందుకు రెడీగా ఉంటారు.

janhvi kapoor gym pics viral

janhvi kapoor gym pics viral

అలా జాన్వీ కపూర్ వ్యాయామ సమయంలో షేర్ చేసే ఫోటోలు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. పొట్టి బట్టల్లో దర్శనమిచ్చే జాన్వీ తన అందచెందాలతో అందరినీ కట్టిపడేస్తుంటుంది. జాన్వీ కపూర్ సినిమాల పరంగా అంతటి క్రేజ్‌ను సంపాదించుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లకు నిద్రపట్టనివ్వదు.

 

janhvi kapoor gym pics viral

janhvi kapoor gym pics viral

ఆమె వర్కవుట్లు చేస్తూనే అందాల ప్రదర్శన చేస్తుంటుంది. ఆ మధ్య సారా అలీఖాన్, జాన్వీ కపూర్ కలిసి చేసిన వర్కవుట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అలా నిత్యం జాన్వీ కపూర్ ఏదో ఒక సంఘటనతో నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటుంది. వెరైటీ ఫోటో షూట్లతో అందరినీ కట్టిపడేస్తుంటుంది.

 

janhvi kapoor gym pics viral

janhvi kapoor gym pics viral

పొట్టి బట్టల్లో జాన్వీ అందాల విందు Janhvi Kapoor

తాజాగా జాన్వీ కపూర్ తాను ఎంత కష్టపడుతోందో చూపించింది. జిమ్ ఏరియాలో కష్టపడుతోన్న ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇందులో స్పోర్ట్స్ వేర్‌లో కనిపించి కిక్కిచ్చింది. పొట్టి బట్టల్లో జాన్వీ కనిపించడంతో తొడ అందాలు, నడుము అందాలు దర్శనమిచ్చాయి. అవి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మంటపెట్టేస్తున్నావ్ అని సింబాలిక్‌గా చెబుతూ ఫైర్ ఎమోజీలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ మాత్రం సోషల్ మీడియాను బాగానే వాడుకుంటోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp