Janhvi Kapoor : వామ్మో.. జాన్వీ పాప భారీ ఎద అందాల వీడియో చూస్తే కుర్రాళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Janhvi Kapoor : వామ్మో.. జాన్వీ పాప భారీ ఎద అందాల వీడియో చూస్తే కుర్రాళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే..!

Janhvi Kapoor : దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ కొనసాగిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దక్షిణాది సినిమా రంగం ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హవా నడుస్తోంది. తన తల్లి శ్రీదేవికి తెలుగు చలనచిత్రా రంగం మంచి భవిష్యత్తు ఇవ్వటంతో… శ్రీదేవి వారసురాలిగా హిందీలో రాణిస్తున్న గాని దక్షిణాదిలో మొదట తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి జాహ్నవి రెడీ అవుతుంది. ఈ క్రమంలో “RRR”తో ప్రపంచ సినిమా రంగం దృష్టి తమ వైపు […]

 Authored By sekhar | The Telugu News | Updated on :19 December 2022,8:00 pm

Janhvi Kapoor : దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ కొనసాగిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దక్షిణాది సినిమా రంగం ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హవా నడుస్తోంది. తన తల్లి శ్రీదేవికి తెలుగు చలనచిత్రా రంగం మంచి భవిష్యత్తు ఇవ్వటంతో… శ్రీదేవి వారసురాలిగా హిందీలో రాణిస్తున్న గాని దక్షిణాదిలో మొదట తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి జాహ్నవి రెడీ అవుతుంది.

ఈ క్రమంలో “RRR”తో ప్రపంచ సినిమా రంగం దృష్టి తమ వైపు మలుచుకున్న హీరోలు తారక్ లేదా చరణ్ సినిమాలలో జాహ్నవి నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా చరణ్ “ఉప్పెన”… డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో జాహ్నవి హీరోయిన్ అని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఒక పక్క సినిమాలు చేస్తూనే

Janhvi Kapoor latest photo shoot video

Janhvi Kapoor latest photo shoot video

మరో పక్క సోషల్ మీడియా లేటెస్ట్ ఫోటోలతో అందాల ఆరబోతలో ఎప్పుడూ ముందుంటాది అన్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే రెడ్ డ్రస్ లో ఫోటో షూట్ లకు ఎద అందాలు… హాట్ లుక్స్ తో…. తొడలు కూడా చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వీడియో… నెట్టింట వైరల్ గా మారింది. బ్యాక్..ఫ్రంట్ పార్ట్ లతో.. జాహ్నవి రెడ్ డ్రెస్ లో… అందాలకి భారీ లైకులు మరియు కామెంట్ లు వస్తూ ఉన్నాయి.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది