Janhvi Kapoor : అవి ఎద ఎత్తులా ఇంకేమైనా నా .. ఏంటి రా బాబు జాన్వీ కపూర్ ఈ రేంజ్ లో ఇప్పేసింది !

Authored By Breaking News | The Telugu News | Updated on : 28 January 2023, 6:40 pm

Janhvi Kapoor : అలనాటి అందాల నటి దివంగత శ్రీదేవి అందరికీ సుపరిచితురాలే. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని తర్వాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుని శ్రీదేవి చాలా సైలెంట్ అయిపోయింది. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన శ్రీదేవి కొన్నాళ్లకు “ఇంగ్లీష్ వింగ్లీష్” సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత తన వారసురాలిగా జాన్వీ కపూర్ నీ రంగంలోకి దింపింది.

Janhvi Kapoor latest photo shoot viral in twitter

Janhvi Kapoor latest photo shoot viral in twitter

కానీ కూతురు మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ క్రమంలో తల్లి వారసురాలిగా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ ఉంది. కెమెరా ముందు అందాలు చూపించడంలో ఏమాత్రం హద్దులు లేకుండా రెచ్చిపోతుంది. ఒకపక్క సినిమా అవకాశాలు అందుకుంటూనే మరోపక్క.. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంది.

Janhvi Kapoor latest photo shoot viral in twitter

Janhvi Kapoor latest photo shoot viral in twitter

సముద్రం ఒడ్డున ఇంకా పలు సినిమా వేడుకల టైంలో జాన్వీ కపూర్ పోస్ట్ చేసే ఫోటోలు ఎంతో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆకుపచ్చ రంగులో ఎద అందాలు చూపిస్తూ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అవి ఎద ఎత్తులా ఇంకేమైనా నా .. ఏంటి రా బాబు. జాన్వీ కపూర్ ఈ రేంజ్ లో ఇప్పేసింది.. అంటూ కుర్రాళ్ళు  కామెంట్లు చేస్తున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp