Janhvi Kapoor latest photo shoot viral in twitter
Janhvi Kapoor : అలనాటి అందాల నటి దివంగత శ్రీదేవి అందరికీ సుపరిచితురాలే. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని తర్వాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుని శ్రీదేవి చాలా సైలెంట్ అయిపోయింది. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన శ్రీదేవి కొన్నాళ్లకు “ఇంగ్లీష్ వింగ్లీష్” సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత తన వారసురాలిగా జాన్వీ కపూర్ నీ రంగంలోకి దింపింది.
Janhvi Kapoor latest photo shoot viral in twitter
కానీ కూతురు మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ క్రమంలో తల్లి వారసురాలిగా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ ఉంది. కెమెరా ముందు అందాలు చూపించడంలో ఏమాత్రం హద్దులు లేకుండా రెచ్చిపోతుంది. ఒకపక్క సినిమా అవకాశాలు అందుకుంటూనే మరోపక్క.. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంది.
Janhvi Kapoor latest photo shoot viral in twitter
సముద్రం ఒడ్డున ఇంకా పలు సినిమా వేడుకల టైంలో జాన్వీ కపూర్ పోస్ట్ చేసే ఫోటోలు ఎంతో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆకుపచ్చ రంగులో ఎద అందాలు చూపిస్తూ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అవి ఎద ఎత్తులా ఇంకేమైనా నా .. ఏంటి రా బాబు. జాన్వీ కపూర్ ఈ రేంజ్ లో ఇప్పేసింది.. అంటూ కుర్రాళ్ళు కామెంట్లు చేస్తున్నారు.
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
This website uses cookies.