Home » Entertainment » Janhvi Kapoor Latest Photoshoot Goes Viral
Entertainment

Janhvi Kapoor : దివి నుంచి దిగి వచ్చిన దేవకన్య.. జాన్వీ కపూర్ అందాలకు కుర్రకారు ఫిదా

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 31, 2022, 12:20 pm
Advertisement

Janhvi Kapoor : అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీదేవి ఎంత అందగత్తెనో.. తనను మించిన అందం జాన్వీ సొంతం. జాన్వీ కపూర్ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రస్తుతం బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. తను ఇప్పటి వరకు తెలుగులో అయితే నటించలేదు కానీ.. తనకు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫాలోయింగ్ బాగానే ఉంది. శ్రీదేవి కూతురుగా జాన్వీని చాలా మంది ప్రేక్షకులు ఆరాధిస్తారు.

Advertisement

జాన్వీ కపూర్ అందం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తన అందం, అభినయం.. చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించాలన్నా జాన్వీ తర్వాతే ఎవరైనా. తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది జాన్వీ. తాజాగా జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ ఫోటోలను చూసి పిచ్చెక్కిపోతున్నారు. లైట్ గోధుమ రంగు చీర కట్టుకొని జాన్వీ ఆరబోసిన అందాలను చూసి నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు.

janhvi kapoor latest photoshoot goes viral

Advertisement

Janhvi Kapoor : జాన్వీ లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్

ఎద అందాలను కూడా చూపిస్తూ జాన్వీ చేసిన రచ్చ మామూలుగా లేదు. జాన్వీ కపూరా మజాకా.. తన ఫోటోలను చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. తల్లిని మించిపోయావు. దేవకన్యలా ఉన్నావు. ఇంత అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నావు అంటూ నెటిజన్లు జాన్వీ కపూర్ ఫోటోలను వైరల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల కూడా రెడ్ కలర్ శారీలో జాన్వీ రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి