Janhvi Kapoor : కొంగొత్త అందాలతో కవ్విస్తున్న జాన్వీ కపూర్.. అలా చూస్తూ ఉంటే అప్ససరస దిగొచ్చిందా అనక తప్పదు..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 2, 2022, 10:20 am

Janhvi Kapoor : బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. సినిమాల కన్న ఆమె ఫోటో షూట్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది జాన్వి కపూర్. లేటెస్ట్ గా అమ్మడి మరో అదిరిపోయే ఫోటో షూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త అందాలతో కవ్విస్తూ అప్సరస దిగొచ్చిందా అన్నట్టుగా అందాలతో అలరిస్తుంది.

బీ టౌన్ ఆడియన్స్ కి తన ఫోటో షూట్స్ తో బీభత్సం సృష్టిస్తుంది అమ్మడు. కేవలం సినిమాల వల్లే కాదు తన ఫోటో షూట్స్ తో కూడా ప్రేక్షకుల్లో తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయినట్టు ఉంది జాన్వి అందుకే రోజుకొక కొత్త స్టైల్ తో ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తుంది. నార్త్ సైడ్ మాత్రమే కాదు మదర్ శ్రీదేవిలా తెలుగు, తమిళ భాషల్లో కూడా అమ్మడు నటించాలని ఆసక్తి చూపిస్తుంది.

Janhvi Kapoor Latest Photoshoot on instagram

Janhvi Kapoor Latest Photoshoot on instagram

అందుకే తెలుగు స్టార్స్ గురించి తన ప్రతి ఇంటర్వ్యూలో ప్రస్థావిస్తున్న జాన్వి ఇక్కడ స్టార్స్ మీద మనసు పారేసుకుందని మాత్రం అర్ధమవుతుంది. టాలీవుడ్ లో విజయ్ తో నటించాలని ఉందని చెప్పిన జాన్వి ఛాన్స్ వస్తే తారక్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలని అంటుంది. మరి అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp