Janhvi Kapoor : కుర్రాళ్ల‌కు నిద్ర‌లేకుండా చేస్తున్న జాన్వీ క‌పూర్.. ఆ అందాల‌తో క‌ట్టిప‌డేస్తోంది..

Authored By mallesh | The Telugu News | Published on: May 16, 2022, 2:30 pm

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ డోస్ పెంచేస్తోంది. వ‌రుస ఫొటో షూట్స్, వీడియోస్ తో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందాల ఆర‌బోత‌తో కుర్ర‌కారుని మెస్మ‌రైజ్ చేస్తోంది. ఫిట్ నెస్ తో ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ద‌ఢ‌క్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చి అవార్డు కూడా అందుకుంది ఈ యంగ్ బ్యూటీ. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది.

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తూ ఫిట్ నెస్ తో అద‌ర‌గొడ‌తోంది.ప్ర‌స్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ వంటి సినిమాల్లో నటిస్తోంది. త్వర‌లో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇస్తోంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జాన్వీ జిమ్ సెంట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న వీడియో ఎక్కువ‌గా వైర‌ల్ అవుతున్నాయి జిమ్ సూట్ లో అందాలతో క‌నువిందు చేస్తోంది. అయితే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది.

janhvi kapoor latest Pics viral

janhvi kapoor latest Pics viral

ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. అందాలు ఒలకబోస్తూ చేస్తున్న ఈ ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ప‌డి చ‌చ్చిపోతున్నారు.ప్ర‌స్తుతం ఫొటో షూట్ లో గ్లామ‌ర్ తో పిచ్చెక్కిస్తున్న ఫొటోస్ వైర‌ల్ అవుతున్నాయి. స్ట‌న్నింగ్ లుక్స్ తో మ‌తిపోగొడ‌తోంది. పోస్ట్ చేసిని గంట‌ల్లోనే ఆరు ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్, నాలుగు వేల‌కు పైగా కామెంట్స్ తో ట్రెండింగ్ లో ఉంది. జాన్వీ గ్లామ‌ర్ డోస్ కి నెటిజ‌న్లు వావ్ జాన్వీ అంటూ హాట్ సింబ‌ల్స్ తో వైర‌ల్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp