Janhvi Kapoor : యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ వేడుకలో… బ్లాక్ డ్రెస్ లో ఫ్రంట్ పార్ట్ హైలెట్ చేస్తూ చూపించిన జాన్వీ క‌పూర్.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ వేడుకలో… బ్లాక్ డ్రెస్ లో ఫ్రంట్ పార్ట్ హైలెట్ చేస్తూ చూపించిన జాన్వీ క‌పూర్.. వీడియో

Janhvi Kapoor : దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తల్లి వారసత్వం అందిపుచ్చుకొని హిందీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో సైతం అందాలు ఆరబోస్తూ… ఫాలోవర్స్ పెంచుకుంటూ ఉంది. ఫోటోలకి అందాలు చూపించడంలో జాహ్నవి ఏమాత్రం వెనకడుగు వెయ్యదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో… అదిరిపోయే స్టిల్స్ తో యూత్ లుక్ తన వైపు […]

 Authored By sekhar | The Telugu News | Updated on :18 December 2022,11:00 am

Janhvi Kapoor : దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తల్లి వారసత్వం అందిపుచ్చుకొని హిందీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో సైతం అందాలు ఆరబోస్తూ… ఫాలోవర్స్ పెంచుకుంటూ ఉంది. ఫోటోలకి అందాలు చూపించడంలో జాహ్నవి ఏమాత్రం వెనకడుగు వెయ్యదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో… అదిరిపోయే స్టిల్స్ తో యూత్ లుక్ తన వైపు ఉండేలా హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తది.

ఇంకా ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ లకి కూడా లేటెస్ట్ డిజైన్ లతో వస్తుంటదా అన్న సంగతి తెలిసిందే. ఇతరహాలోనే గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ వేడుకలో… బ్లాక్ డ్రెస్ లో ఏద అందాలను చూపిస్తూ… జలకన్య మాదిరిగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాహ్నవి కపూర్ తో పాటు పలువురు హీరోయిన్లు సైతం ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే జాహ్నవి కపూర్ దక్షిణాది సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వడానికి పక్క ప్లానింగ్ తో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తన తల్లి శ్రీదేవికి లైఫ్ ఇచ్చింది సౌత్ సినిమా కావటంతో…

Janhvi Kapoor Latest Stunning Looks video

Janhvi Kapoor Latest Stunning Looks video

ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే.. రామ్ చరణ్ సినిమా ఓకే అయినట్లు ప్రచారం జరుగుతుంది. “ఉప్పెనా”తో ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు.. చరణ్ తో రెండో సినిమా ప్రకటించడం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాహ్నవి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఇదే సమయంలో తారక్ తో కూడా సినిమా ఓకే అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఒకపక్క సినిమాలతో మరోపక్క ఫోటోషూట్లతో.. పాటు సినిమా వేడుకలలో పాల్గొంటూ జాహ్నవి కపూర్ మంచి పాపులారిటీ పెంచుకుంటూ పోతుంది.

https://youtu.be/cgL2RWnf3U4

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది