Janhvi Kapoor : జాన్వీ పాప అందాల రచ్చ.. బ్లూ గౌనులో ఎద అందాలతో చెమటలు
Janhvi Kapoor : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాల రచ్చ అంతాఇంతా కాదు. ఎద అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తూ ఉక్కిరి బిక్కరి చేస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవీ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ దడక్ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సౌత్ లో కూడా ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ బ్యూటీ లీడ్ రోల్‌లో నటించిన గుడ్ లక్ జెర్రీ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. క్రైం కామెడీ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. నయనతార కొలమావు కోకిలకు హిందీ రీమేక్‌గా వస్తోంది ఈ మూవీ. అలాగే ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, హెలెన్ వంటి సినిమాల్లో నటిస్తోంది. శ్రీదేవి పోలిన లుక్స్ తో జాన్వీ అందచందాలతో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అలాగే షూటింగ్ గ్యాప్ లో వెకేషన్ లో దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ఇక జాన్వీకి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. దీంతో జాన్వీ ఫోటోస్, వీడియోస్ ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి.
ఇక జాన్వీకి ఫిట్ నెస్ పై కూడా ఫోకస్ ఎక్కువే. రెగ్యూలర్ గా జిమ్ లో వర్కౌట్ లు చేస్తూ పర్ ఫెక్ట్ ఫిగర్ మెయిన్ టైన్ చేస్తోంది. తరచూ ఫిట్ నెస్ సెంటర్ల వద్ద జాన్వీ ఎంట్రీ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం జాన్వీ బ్లూ గౌనులో అందాల రచ్చ చేస్తోంది. ఎగిసి పడుతున్న ఎద అందాలతో మతిపోగొడతోంది. అందాల ట్రీట్ ఇస్తూ ముచ్చటిస్తోంది. జారిపోతున్న డ్రెస్ ని సరిచేసుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి…
View this post on Instagram