Janhvi Kapoor : ఉప్పొంగే అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. ఈ అందాల‌కు థ్రిల్ అవ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : ఉప్పొంగే అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. ఈ అందాల‌కు థ్రిల్ అవ్వాల్సిందే..!

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్.. ఈ అందాల బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌లి కాలంలో జాన్వీ అందాల డోస్ పెంచుతూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. వెరైటీ డ్రెస్సుల‌లో జాన్వీ క‌పూర్ చేసే ర‌చ్చ‌కి కుర్రాళ్లు మ‌తులు పోతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ డ్రెస్ లో మ‌త్తెక్కించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. జాన్వీ క‌పూర్ క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత చూసి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :16 October 2022,1:00 pm

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్.. ఈ అందాల బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌లి కాలంలో జాన్వీ అందాల డోస్ పెంచుతూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. వెరైటీ డ్రెస్సుల‌లో జాన్వీ క‌పూర్ చేసే ర‌చ్చ‌కి కుర్రాళ్లు మ‌తులు పోతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ డ్రెస్ లో మ‌త్తెక్కించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. జాన్వీ క‌పూర్ క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత చూసి థ్రిల్ అవుతున్నారు.

ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ క్యూట్ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు.జాన్వీ క‌పూర్ త్వరలోనే మిలి అనే సినిమాతో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్ లో భాగంగానే జాన్వీ క‌పూర్ ఇలా ర‌చ్చ చేస్తుంది. మలయాళంలో సూపర్‌ హిట్టయిన ‘హెలెన్‌’కు రీమేక్‌గా మిలి తెరకెక్కింది. ఒరిజినల్‌ వెర్షన్‌ను తెరకెక్కించిన మత్తుకుట్టి జేవియర్‌ రీమేక్‌ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. అలాగే కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే మరొక రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మరో రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు టాక్.

Janhvi Kapoor mesmarizing looks

Janhvi Kapoor mesmarizing looks

Janhvi Kapoor : ఆహా అనిపించే అందం..

జాన్వీ కపూర్ సినిమాలతో బిజీగా గడపడం కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం తెలిసిందే. జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇలా సోషల్‌ మీడియాలో రోజుకి ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఎంగేజ్‌ చేస్తుంది. తనకు సంబంధించిన అప్‌డేట్లు అందిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. వారికి మరింత దగ్గరవుతుంది. అతిలోక సుందరి డాటర్‌ అయిన జాన్వీ కపూర్‌ గ్లామర్‌ షో విషయంలో ప్రారంభం నుంచి ముందే ఉంది. ఎలాంటి హద్దుల్లేకుండా హాట్‌ షో చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఎప్పటికప్పుడు వారిని ఖుషీ చేస్తుంది. కావాల్సిన విజువల్ ట్రీట్ ఇస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది