Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఫ్రీ షో.. రోజు రోజుకి రెచ్చిపోతున్నావేంద‌మ్మా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఫ్రీ షో.. రోజు రోజుకి రెచ్చిపోతున్నావేంద‌మ్మా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :21 July 2022,7:00 pm

Janhvi Kapoor : అతిలోక సుందరి దివంగ‌త అందాల తార శ్రీదేవి త‌న ఇద్ద‌రు కూతుర్ల‌ని మంచి స్టార్ హీరోయిన్స్‌గా మార్చి త‌నువు చాలించాల‌ని అనుకుంది. కాని అది జ‌ర‌గ‌కుండానే క‌న్ను మూసింది. పెద్ద కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేసేలోపు ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇక శ్రీదేవి మరణంతరువాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీక‌పూర్. త‌ల్లికి త‌గ్గ కూతురుగా పేరు తెచ్చుకునే ప‌నిలో బిజీగా ఉంది. కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ షో చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.తా జాగా జాన్వీ కపూర్ మరికొన్ని స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసింది. ట్రెండీగా ఉండే బ్లూ డ్రెస్ లో జాన్వీ కపూర్ ఎద అందాలు చూపిస్తూ చిలిపిగా ఇచ్చిన ఫోజులు అదుర్స్ అనిపిస్తున్నాయి.

janhvi kapoor mesmerizing looks viral

janhvi kapoor mesmerizing looks viral

Janhvi Kapoor : జాన్వీ అందాల ర‌చ్చ‌..

స్టైలిష్ గాగుల్స్ ధరించి క్లీవేజ్ అందాలతో జాన్వీ కపూర్ టెంపరేచర్ పెంచేసింది. బి టౌన్ లో కుర్ర భామలంతా ఇలాగే ఉన్నారు. అనన్య పాండే, సారా అలీ ఖాన్ కూడా బికినీల్లో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ బ్యూటీని దక్షిణాది చిత్రంలో నటింపజేయాలన్న ప్రయత్నాలు చాలాకాలంగానే జరుగుతున్నాయన్నది వాస్తవం. ఆ మధ్య తెలుగులో విజయ్‌ దేవరకొండకు జంటగా నటించడానికి సిద్ధమైందనే ప్రచారం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. జాన్వీక‌పూర్ బాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. సొంత కాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ యంగ్ క్రేజీ హీరోయిన్ల లిస్ట్ లో ప్లేస్ కొట్టేసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది