
Janhvi Kapoor New Workout Video
Janhvi Kapoor : అతిలోకసుందరి శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ సినిమాల కన్నా తన అందచందాలతో ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందాలు ఆరబోయడంలో జాన్వీని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ పీక్స్ లో ఉంటుంది. అంతా ఇంతా కాదు. అమ్మడి అందాల ఆరబోతకు సోషల్ మీడియా షేక్ అయిపోతూ ఉంటుంది. శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తన తొలి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.
Janhvi Kapoor New Workout Video
జాన్వీ గ్లామరస్ ట్రీట్.. దఢఖ్ సినిమా తరువాత చాలా సినిమాల్లోనే నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీకి, అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రావడం లేదు. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని గతకొద్ది రోజులుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ 30 మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకుంటారనే టాక్ బలంగా వినిపిస్తున్నప్పటికీ దీనిపై క్లారిటీ అయితే రావడం లేదు. తనకు సౌత్‌లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన జాన్వీ ఆ సినిమాలో నటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు.
janhvi kapoor stunning looks viral on twitter
జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ పిక్స్ ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తున్నాయి. క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తూ ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూఈ అమ్మడు చేస్తున్న రచ్చకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు మెంటలెక్కిపోతున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.