
Janhvi Kapoor serious comments about fiance
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వి కపూర్. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ఈ బ్యూటీ త్వరలోనే ఎన్టీఆర్ 30 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తి విషయాలను చెప్పుకొచ్చింది. జాన్వి కపూర్ తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఒక ప్రాంతంలో ఉండిపోకుండా అలా ప్రపంచాన్ని చుట్టేసి రావాలని, పుస్తకాలు రాయడం ఇష్టమని, కొత్త వ్యక్తులను కలుసుకోవాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
Janhvi Kapoor serious comments about fiance
అలాగే తనకు ఇష్టమైన కార్ బెంజ్ అని, ఇష్టమైన టూరిజం ప్లేస్ ఒక్క మాల్దీవులు మాత్రమే అని చెప్పింది. ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా మనశ్శాంతి కోల్పోయిన అక్కడికే వెళ్తానని, ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పకుండా మాల్దీవులకు వెళ్లి వస్తానని చెప్పింది. ఇకపోతే కాబోయే వాడు ఎలా ఉండాలనే ప్రశ్నకు తను విభిన్నమైన సమాధానాలు ఇచ్చింది. తన ప్రొఫెషనల్ ను గౌరవించే వ్యక్తి తన జీవితంలోకి రావాలని జాన్వికపూర్ చెప్పుకొచ్చింది. అలాగే మంచి సెన్సాప్ హ్యూమర్ ఉండాలని,
తెలియని విషయాలను నేర్చుకుంటే ఏదో ఒకటి తనకు ఉత్సాహంగా నేర్పించే వ్యక్తి ఉండాలి అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. అంతేకాదు తన తండ్రి బోనీ కపూర్ కంటే ఎక్కువ హైట్ ఉండాలని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు భర్తగా రావాలని చెప్పుకొచ్చింది. మొత్తానికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అంటూ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో ఛాన్స్ లు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.