Amazing Benefits : తంగేడు చెట్టు దాని పువ్వులను పల్లెటూర్లలో ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా. ఎందుకంటే ఆకుపచ్చగా మంచి రంగురంగుల పూలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడి వాతావరణం అంతే కాకుండా మనం రోడ్ ట్రిప్ గనక వెళ్ళినప్పుడు చూస్తే రోడ్డుకి ఇరువైపులా రకరకాల పూల మొక్కలు రంగుల పూల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు మన చాలా ముచ్చట పడుతూ ఉంటాం. అయితే అలాంటి పూల మొక్కలు కొన్ని రకాల మొక్కలు ఔషధ గుణాలు కలిగిన ఉంటాయి. మరి ఔషధ గుణాలతో నిండి వుండి అందంగా కనిపించే ఈ తంగేడు మొక్క గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ పూలు బంగారం కంటే విలువైనవి ఈ పూలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. తంగేడు పూలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉంటాయి.
ఈ చెట్టుకు ఉండే పసుపు రంగు పూలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చెట్టులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అనేక అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుతాయి. మరి ఈ చెట్టును ఏ విధంగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తంగేడు పువ్వులు, ఆకులు, బెరడు, వేర్లు ఇలా ఈ మొక్క అన్ని భాగాలు కూడా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే పూర్వం నుంచి ఈ మొక్కను ఆయుర్వేద మందులు తయారీలో వాడుతున్నారు. ఆయుర్వేద నిపుణులు తంగేడు పువ్వుల రేకులు రెండు గ్లాసుల మంచినీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల చక్కెర స్థాయిలో తగ్గుతాయని సూచిస్తున్నారు. లేత ఆకులను మజ్జిగతో కలిపి నూరి పాదాలకు రాయడం వల్ల నొప్పులన్నీ తగ్గుతాయి. చూశారు కదా బంగారం రంగులో ఉండే ఈ పూలు మన ఆరోగ్యానికి నిజంగా బంగారం లాంటివి. దీనిని ఆకులను నూరి నేతితో ఉడికించి కొన్ని రోజులు పాటు క్రమం తప్పకుండా ఒకే మోతాదులు తీసుకుంటూ ఉంటే.. రాత్రిపూట చూపు మెరుగవుతుంది. అలాగే చిన్నపిల్లలు
కడుపునొప్పితో బాధపడుతుంటే గనుక ఈ వేర్ల కషాయాన్ని కాచి చిన్నపిల్లలకు తాగిస్తే చక్కగా కడుపునొప్పి తగ్గుతుంది. ఇక విరిగిన ఎముకలైన లేదా వెనక్కిన కాళ్ళకైనా సరే నొప్పి తగ్గాలి అంటే ఈ తంగేడు ఆకులను నూరి అందులో వేసి కలిపి పట్టు ల కాళ్ళకు వేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది. ఎముకలు కూడా అతుక్కుంటాయి. అలాగే నోటి పూతతో బాధపడేవారు తంగేడు పూలతో పళ్ళు తోముకుంటే నోటి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కొంతమంది శరీరం చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అటువంటివారు ఎన్నో రకాల సెంట్లు వాడిన కానీ ఆ శరీరం యొక్క దుర్వాసన పోదు. అటువంటివారు తంగేడు ఆకులతో కొంచెం పసుపు వేసి మెత్తగా నూరి ఆ ముద్దను శరీరమంతా పట్టించి కొంచెం సేపు బాగా మరదలా చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మీ శరీరం నుంచి వచ్చే దుర్వాసన మాయమైపోతుంది. కాబట్టి మీరు ఎలా అయినా సరే ఈ తంగేడు పూలను వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీ అనారోగ్య సమస్య తీవ్రతను బట్టి ముందుగా డాక్టర్ సలహా తీసుకోండి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.