Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఎద ఎత్తులకి ఫిదా అవుతున్న కుర్ర‌కారు.. మైండ్ బ్లాక్ అంతే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఎద ఎత్తులకి ఫిదా అవుతున్న కుర్ర‌కారు.. మైండ్ బ్లాక్ అంతే..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 July 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఎద ఎత్తులకి ఫిదా అవుతున్న కుర్ర‌కారు.. మైండ్ బ్లాక్ అంతే..!

Janhvi Kapoor  : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి శ్రీదేవి రూట్లోనే తెలుగు చిత్రాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. అందుకే దక్షిణాదిలో ఫస్ట్ ఎన్టీఆర్ హీరోగా ‘దేవర’ చిత్రంతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది. ప్రెజెంట్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన ‘పెద్ది’ సినిమాతో ఇక్కడా జెండా పాతేయాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.

Janhvi Kapoor జాన్వీ క‌పూర్ ఎద ఎత్తులకి ఫిదా అవుతున్న కుర్ర‌కారు మైండ్ బ్లాక్ అంతే

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఎద ఎత్తులకి ఫిదా అవుతున్న కుర్ర‌కారు.. మైండ్ బ్లాక్ అంతే..!

Janhvi Kapoor  : అదిరిన అందం..

అంతేకాదు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంతో జాన్వీ కపూర్ ఓ కథానాయికగా నటిస్తోందట. ఈ చిత్రంలో దీపికా పదుకొణే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నలు కూడా నటిస్తున్నారట. ఈమె కూడా ఇందులో కీలక పాత్ర నటిస్తుందట. జాన్వీ కపూర్ ఆస్తుల విషయానికొస్తే.. ఈమెకు తల్లిదండ్రులపైన శ్రీదేవి, బోనీ కపూర్ ల నుంచి వారసత్వంగా పలు ఫ్యాక్టరీలు, పొలాలు, ఇండ్లు లభించాయట. వీటితో తను సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా బాగానే కూడబెట్టింది.

ముంబై, చెన్నై, హైదరాబాద్ సహా విదేశాల్లో ఈమెకు ఆస్తులున్నాయట. ఈమె ఆస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం.. దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందనేది టాక్. జాన్వీ కపూర్ కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం కావొస్తోంది. అయినా ఇప్పటికీ హీరోయిన్ గా జాన్వీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. కానీ ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిస్తోంది. ప్రస్తుతానికి దక్షిణాది సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఇక త‌న గ్లామ‌ర్‌తో ర‌చ్చ చేస్తుంది.. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారుని మంత్ర ముగ్ధుల‌ని చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది