Janhvi Kapoor : వ‌య్యారంగా న‌డుస్తూ ఎద అందాల‌తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : వ‌య్యారంగా న‌డుస్తూ ఎద అందాల‌తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :2 August 2022,12:00 pm

Janhvi Kapoor : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ అందాల జాత‌ర చేస్తోంది. సినిమాల్లో కంటే కూడా సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. అంతేకాకుండా సోష‌ల్ మీడియాలో మిలియ‌న్ల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అమ్మడు ఫిట్ నెస్ వీడియోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతుంటాయి. ఫిట్ నెస్ సెంట‌ర్ల వ‌ద్ద అభిమానుల సంద‌డితో ర‌చ్చ చేస్తుంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు వీడియోలు, ఫొటోస్ అప్డేట్ ఇస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో అతిత‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎద అందాల‌తోనే హీటెక్కిస్తోంది. ఇక తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తుంద‌నే టాక్ న‌డుస్తున్న‌ప్ప‌టికీ ఇంకా క్లారిటీ లేదు.

ద‌డ‌క్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ త‌ల్లి అతిలోక సుందిరి శ్రీ‌దేవి అందం అభిన‌యం క‌లిసి రావ‌డంతో మ‌రో శ్రీ‌దేవిగా వెలుగొందుతోంది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన సైరాత్ కు రీమేక్‌గా వచ్చింది. ఇక ఈ సినిమా త‌ర్వాత ప‌లు బాలీవుడ్ సినిమాల్లో అవ‌కాశాలు కొట్టేసి మెప్పిస్తోంది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాలో బిజీగా ఉంది.

Janhvi Kapoor Tempting Looks At video

Janhvi Kapoor Tempting Looks At video

ఇక జాన్వీ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మాములుగా ఉండ‌దు. గ్లామ‌ర్ డోస్ పెంచి ఎద అందాల‌తోనే అంద‌రినీ క‌ట్టిప‌డేస్తోంది. హాట్ హాట్ పోజులిస్తూ మ‌తిపోగొడ‌తోంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో.. చీర‌క‌ట్టులో అందాల విందు వ‌డ్డిస్తోంది. ఇక‌ తాజాగా ఓ మూవీ షూటింగ్లో భాగంగా జాన్వీ అందాల ఆర‌బోత‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎద అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తోంది. క్యూట్ స్మైల్ తో ట్రెండీ వేర్ లో సంద‌డి చేస్తోంది. దీంతో జాన్వీ అభిమానులు, నెటిజ‌న్లు ఖుషీ అవుతున్నారు. కామెంట్స్ చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది