Janvi kapoor : జాన్వీ కపూర్ ఇంత హాట్‌గా ఉంటే మాల్దీవులు కూడా మండిపోతాయేమో..!

Authored By vamana sai | The Telugu News | Published on: May 3, 2021, 9:30 pm

Janvi kapoor : జాన్వీ కపూర్ లేటెస్ట్ హాట్ ఫొటోస్ చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేపోతున్నారు కుర్రాళ్ళంతా. ఇంత హాట్ గా కనిపిస్తే మాల్దీవులు కూడా మండిపోవడం ఖాయంటూ సరదా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సమ్మర్ వెకేషన్‌ని మాల్దీవుల్లో గడుపుతున్న జాన్వీ ఇసుకలో కూర్చొని అందాల ఆరబోతతో కవ్వించే చూపులతో చుట్టేస్తుంది. లేలేత అందాలను ఎరగా వేస్తుంటే ఎవరు మాత్రం ఊరుకోగలరు.

Janvi kapoor Latest pics viral

Janvi kapoor Latest pics viral

Janvi kapoor : జాన్వీ రగిలిపోయే హాట్ ఫొటో షూట్స్ చేస్తుందంటే..!

Janvi kapoor Latest pics viral

Janvi kapoor Latest pics viral

అందుకే అభిమానులు జాన్వీ హాట్ ఫొటోస్ చూసి రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. యూత్ అందరికీ డ్రీమ్ గర్ల్‌గా మారిన జాన్వీ ఈ లేటెస్ట్ హాట్ ఫొటోస్ ఉడికించేస్తున్నాయట. రీసెంట్ గా ప్రముఖ మ్యాగ్జైన్ మీద ఇచ్చిన హాట్ ఫోజులు ఒకెత్తైతే ఇప్పుడు ట్విట్టర్‌లో తాజాగా పోస్ట్ చేసిన హాట్ ఫోజులు ఒకెత్తు అని చెప్పాలి. మొత్తానికి ఇంత సమ్మర్‌లో కూడా జాన్వీ రగిలిపోయే హాట్ ఫొటో షూట్స్ చేస్తుందంటే అది ఖచ్చితంగా అభిమానుల కోసమే అంటున్నారు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp