Jr NTR : తారక్ పెట్టుకున్న వాచ్ ధర అన్ని కోట్లా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr NTR : తారక్ పెట్టుకున్న వాచ్ ధర అన్ని కోట్లా..

Jr NTR : సెలబ్రిటీలు ఏ పని చేసినా చూసేందుకు వారి ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. ఇకపోతే సెలబ్రిటీలు తమ స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రిచ్‌నెస్‌ను మెయింటేన్ చేయడం కోసం స్టైలిష్ డ్రెస్సెస్ ధరిస్తుంటారు. డిఫరెంట్ గ్యాడ్జెట్స్ తీసుకుంటుంటారు. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ తారక్ ఎంత ధర ఉన్న వాచ్ పెట్టుకున్నాడంటే.. ‘ఆర్ఆర్ఆర్’ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :12 December 2021,8:15 am

Jr NTR : సెలబ్రిటీలు ఏ పని చేసినా చూసేందుకు వారి ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. ఇకపోతే సెలబ్రిటీలు తమ స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రిచ్‌నెస్‌ను మెయింటేన్ చేయడం కోసం స్టైలిష్ డ్రెస్సెస్ ధరిస్తుంటారు. డిఫరెంట్ గ్యాడ్జెట్స్ తీసుకుంటుంటారు. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ తారక్ ఎంత ధర ఉన్న వాచ్ పెట్టుకున్నాడంటే..

‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ కొమురం భీం పాత్ర పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ గురించి సోషల్ మీడియాలో బోలెడంత చర్చ జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంత రిచ్ నెస్ మెయింటేన్ చేస్తున్నాడా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ తారక్ ధరించిన వాచ్ కంపెనీ ఏంటి.. దాని ధర ఎంతంటే.. రిచర్డ్ మిల్లి ఆర్ఎం 011 అనే ఖరీదైన చేతి గడియారాన్ని తారక్ తన చేతికి ధరిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఈ వాచ్ సంగతి వెలుగు చూసింది. అందరి దృష్టిని ఈ వాచ్ ఆకర్షిస్తోంది.

jr ntr do you know the cost of jr ntrs watch

jr ntr do you know the cost of jr ntrs watch

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ వాచ్ ప్రైస్ తెలిస్తే మీకు షాకే..

ఈ వాచ్ ప్రైస్ ఇంటర్నెట్‌లో వెతికితే.. రూ.3, 99,32,335 గా ఉంది.సుమారుగా రూ.4 కోట్లు ఉండే వాచ్‌ను యంగ్ టైగర్ తారక్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నెటిజన్లు మాత్రం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వాచ్‌కు అయ్యే ఆ ఖర్చుతో ఓ పెద్ద ఇల్లు కట్టుకోవచ్చని కొందరు అంటుంటే, ఇల్లు ఏం ఖర్మా… చిన్న గ్రామానికి సరిపోయే ఇల్లు కట్టించొచ్చని మరి కొందరు అంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది