Jr NTR Tests Corona Negative
యంగ్ టైగర్ అభిమానులకు శుభవార్త వచ్చింది. తాను కోవిడ్‌ను జయించానని, కరోనా నెగెటివ్ వచ్చిందని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ మేరకు తాజాగా ఓ ట్వీట్ వేశాడు. కరోనా నెగెటివ్ వచ్చిందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మీరు అందించిన విషెస్‌కు థ్యాంక్స్. కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం, వీరు, ప్రవీణ్ కులకర్ణి, టెనెట్ డయాగ్నోస్టిక్‌కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
Jr NTR Tests Corona Negative
వారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. కోవిడ్ 19ని మనం సీరియస్‌గా తీసుకోవాలి. పాజిటివ్ మైండ్, జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ కరోనాను మనం జయించవచ్చు. మీకున్న ధైర్యమే మీ బలం.. ఈ పోరాటంలో కావాల్సింది అదే. ధైర్యంగా ఉండండి ఆందోళన చెందకండి. మాస్క్ ధరించండి.. ఇంట్లోనే ఉండండి అని ఎన్టీఆర్ సూచించారు. మొత్తానికి పది హేను రోజుల తరువాత ఎన్టీఆర్ కరోనా నుంచి బయటపడ్డారు.
మే 10న ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆందోళన చెందకండి.. అంతా బాగానే ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇక తనకు ఆరోగ్యం బాగా లేకపోవడం, బయట పరిస్థితులు బాగా లేకపోవడంతో బర్త్ డే వేడుకలు కూడా నిర్వహించవద్దని ఎన్టీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇప్పుడు తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ హీరో కరోనా నుంచి కోలువడంతో సంబరపడిపోతోన్నారు.
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
This website uses cookies.