kajal aggarwal baby bump pic viral
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్స్‌తో కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే. తన కేరీర్ లో హెచ్చుతగ్గులను ఓర్చుకుంటూ ముందుకుసాగిన కాజల్ అగర్వాల్ ఎప్పటికప్పుడు మంచి ఫామ్ ను మెయింటేన్ చేసింది. కెరీర్ లో ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన కాజల్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకోగా, త్వరలోఈ అమ్మడు బేబికి జన్మనివ్వనుంది. ప్రస్తుతం కాజల్ ఇంటికే పరిమితమై రెస్ట్ తీసుకుంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన పోస్టులు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలి,
ఎలా ఉండాలి అనే పోస్టులు కూడా పెడుతూ సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది కాజల్.ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్ సైజులు చేయాలంటూ, ఏరోబిక్స్ చేయాలంటూ కాజల్ తన ట్రైనర్ తో కలిసి చేసిన ఓ ఏరోబిక్స్ వీడియోని షేర్ చేసి.. ”నేను నా లైఫ్ మొత్తం చాలా చురుకుగా ఉంటాను. చాలా యాక్టీవ్ గా పని చేశాను. కానీ ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి. గర్భంతో ఉన్న మహిళలంతా తమ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే మన రోజు వారిలో భాగంగా ఏరోబిక్స్ మరియు కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. ఇలాంటి ఏరోబిక్స్ చేయడం వాళ్ళ నా శరీరం మరింత మెరుగ్గా తయారయింది.
kajal aggarwal baby bump pic viral
ఇలాంటి ఎక్సర్ సైజులు చేయడం వల్ల నాకు మరింత బలం చేకూరినట్లు అనిపిస్తుంది. గర్భధారణ సమయంలో ఏరోబిక్స్ చేయాలి కానీ మరీ ఎక్కువగా చేయకూడదు, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే చేయాలి” అని ఇటీవల పోస్ట్ చేసింది.కాజల్ అగర్వాల్ బేబి బంప్‌తో ఇటీవల తెగ ఫొటో షూట్స్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్‌లో బేబి బంప్‌తో అందాల రచ్చ చేసింది. ఈ అమ్మడి క్యూట్ లుక్స్ కి కుర్రకారు మైమరచిపోతుంది. కాజల్ మైండ్ బ్లోయింగ్ లుక్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం కాజల్ క్యూట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.