Home » Entertainment » Kajal Aggarwal Baby Bump Pics Viral
Entertainment

Kajal Aggarwal : త‌న బేబి బంప్‌తో నెటిజ‌న్స్‌కి కిక్ ఇస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్.. చ‌క్క‌ర్లు కొడుతున్న పిక్స్

Authored By
Sam C
The Telugu News | Published on: February 24, 2022, 7:30 pm
Advertisement

Kajal Aggarwal : కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దశాబ్ద కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తెగ సందడి చేశారు. అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను అందుకుని హవాను చూపించారు. అలాంటి వారిలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును అందుకున్న ఈ భామ.. ఎవరూ ఊహించని రీతిలో ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపించింది.కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంది.

Advertisement

తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన కాజల్ అగర్వాల్.. తన గ్లామర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కల్యాణం’తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆరంభంలోనే తన నటనతో మెప్పించిన ఈమె.. తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో ఫుల్‌గా పాపులర్ అయింది.కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల కాజ‌ల్ త‌న బేబి బంప్‌తో స్ట‌న్నింగ్ లుక్‌లో మెరిసింది.

kajal aggarwal baby bump pics viral

Advertisement

Kajal Aggarwal : కాజ‌ల్ స్పీడ్ మాములుగా లేదు..

చీర‌క‌ట్టులో ఈ అందాల ముద్దుగుమ్మ క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ప్ర‌స్తుతం కాజ‌ల్ క్యూట్ పిక్స్ వైర‌ల్ గా మారుతున్నాయి. టాలీవుడ్‌లో చాలా కాలం పాటు కాజల్ అగర్వాల్ స్టార్‌డమ్‌ను చూపిస్తూ వచ్చింది. ఇలా దాదాపు దశాబ్ద కాలం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే, కొంత కాలంగా ఈ స్టార్ హీరోయిన్ సినిమాల వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి