mega fans fire on kajal aggarwal
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగా పని చేస్తూ చాలా మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును అందుకున్న ఈ భామ.. ఎవరూ ఊహించని రీతిలో ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఇక, గత ఏడాది గౌతమ్ కిచ్లూను కాజల్ ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవలే ప్రెగ్నెంట్ అయిన కాజల్ తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 21 మిలియన్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా కాజల్ తన ఖాతాలో త్రోబ్యాక్ ఫొటోలు షేర్ చేసింది.
కల్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కల్యాణం’తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆరంభంలోనే తన నటనతో మెప్పించిన ఈమె.. తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్ చిత్రాల్లో భాగం అయింది. దీంతో ఫుల్‌గా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె నటించిన ఆచార్య చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున ‘ఘోస్ట్’, తమిళ చిత్రం ‘రౌడీ బేబీ’ నుంచి కూడా బయటకు వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని చిత్రాల విషయంలోనూ ఆమె నిర్ణయాన్ని మార్చుకుంది. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన వాటిని కూడా బాగానే షేర్ చేస్తోంది.
kajal aggarwal gives the clarity with this photo
బేబి బంప్‌లోను తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లి తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. దీంతో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కాజల్ శ్రీమంతం వేడుక చేసుకోగా, ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఈ వేడుకను సెలెబ్రేట్ చేసుకున్నట్లు ఈ ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఓ ఫొటోపై ‘మమ్మీ కమింగ్ సూన్ మే, 2022’ అని రాసి పోస్ట్ చేసింది కాజల్ అగర్వాల్. అంటే తన డెలివరీ మే నెలలో ఉంటుందని కాజల్ తెలిపినట్లు అర్థం చేసుకోవచ్చు.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.