Kajal Aggarwal : సమంత చేసిన చెండాల‌మైన ప‌నే చేస్తున్న కాజల్.. ఇక అంతే సంగ‌తి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kajal Aggarwal : సమంత చేసిన చెండాల‌మైన ప‌నే చేస్తున్న కాజల్.. ఇక అంతే సంగ‌తి..!

 Authored By mallesh | The Telugu News | Updated on :28 September 2022,12:30 pm

Kajal Aggarwal : తెలుగులో హీరోయిన్లకు కొంతకాలం మాత్రమే పాపులారిటీ, ఫేమ్ ఉంటాయి. హీరోలకు ఉన్నట్లు ఏళ్లకు ఏళ్లు పాపులారిటీ మాత్రం ఉండదు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు పెళ్లి అయిన తర్వాత వారి కెరీర్ గ్రాఫ్ అలా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే పెళ్లి తర్వాత చాలామంది సినీ ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. తెలుగులో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్, సమంతలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

సినిమాలు ఎంచుకునే విధానానికి తోడు, వీరి యాక్టింగ్ బాగా ఉంటుంది కాబట్టే తెలుగు ప్రేక్షకులు వీళ్లను బాగా ఆదరించారు. అయితే సమంతకు అక్కినేని నాగచైతన్యతో, కాజల్ కు కూడా పెళ్లి అవడం తెలిసిందే. అక్కినేని వారి ఇంటి కోడలిగా ఉన్న సమంత.. ‘ఫ్యామిలీ మ్యాన్2’లో క్యారెక్టర్ చేయడం తెలిసిందే. అందులో రాజీగా బాగా కనిపించిన సమంతను చూసి.. ప్రేక్షకులు పెద్దగా రియాక్ట్ కాకపోయినా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అయ్యారు.

Kajal Aggarwal is doing what Samantha

Kajal Aggarwal is doing what Samantha

Kajal Aggarwal : కాజల్ కూడా..

పెళ్లి తర్వాత సమంత చేసిన బోల్డ్ పాత్ర ఆమెకు నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఇదే తరహాలో కాజల్ కూడా చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది. కాజల్ ఓ వెబ్ సిరీస్ కు ఒప్పుకుందని, అందులో ఆమె బోల్డ్ గా కనిపించబోతుందనే టాక్ నడుస్తోంది. దీంతో గతంలో సమంత చేసిన తప్పే కాజల్ కూడా చేయబోతోందనే చర్చ మొదలైంది.సమంత చేసిన తప్పిదం వలన టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ఇపుడు కలిసి లేరు. వీరిద్దరూ విడిపోవడానికి సామ్ బోల్డ్ కంటెంట్ చేయడమే కారణం అని కూడా అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి.ఎందుకుంటే అక్కినేని కోడలు అలా చేయడం చైతూ పేరెంట్స్ కు నచ్చలేదంట.. ఇప్పుడు కాజల్ కూడా అలాంటి తప్పులు చేసి తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి