Kajal Aggarwal Shares Video On Jayam Ravi Bhoomi
Kajal Aggarwal : ఓ సినిమాలో కలిసి నటించిన హీరో హీరోయిన్ల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడుతుంటాయి. అలా ఏర్పడిన స్నేహబంధాలు కొన్ని చివరి వరకుఉంటాయి. ఇంకొన్ని ఆ సినిమాల వరకే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం సాయం కావాల్సిన ప్రతీసారి వచ్చి అండగా నిలబడుతుంటారు. అలా కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన హీరో కోసం వచ్చింది. కాజల్ అగర్వాల్ జయం రవి కలిసి కోమలి అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో అది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే జయం రవి ఇప్పుడు తన కొత్త సినిమాతో అందరినీ పలకరించాడు.
Kajal Aggarwal Shares Video On Jayam Ravi Bhoomi
జయం రవి తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రాన్ని బాగానే ప్రమోట్ చేసుకున్నాడు. మామూలుగా అయితే ఏ హీరో అయినా అలాంటి స్పెషల్ మైల్ స్టోన్ నెంబర్ సినిమాలపై మరింత దృష్టి పెడతారు. ప్రయోగాలకు వెళ్లకుండా కమర్షియల్ చిత్రాలను ఎంచుకుంటారు. కానీ జయం రవి మాత్రం ప్రయోగాలకు పెట్టింది పేరు. ఎప్పుడూ కొత్త కథా కథనాలను నమ్ముకుని సినిమాలను చేస్తుంటారు. ఇప్పుడు కూడా అంతే ‘భూమి’ అంటూ మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
భూమి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ఓట్లు కూడా పడ్డాయి. అయితే ఈ సినిమాను సామాజిక సందేశం నేపథ్యంలో తెరెక్కించడంతో అన్ని వైపుల నుంచి అభినందనలు వస్తున్నాయి, ఈ క్రమంలో కొంత మంది సెలెబ్రిటీలు కూడా జయం రవి భూమిని సపోర్ట్ చేస్తున్నారు. ఈక్రమంలో కాజల్ అగర్వాల్ ఓ వీడియోను షేర్ చేసింది. కెరీర్‌లో మైలు రాయిగా నిలిచే 25వ చిత్రాన్ని కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించే వీలున్నా కూడా జయం రవి మాత్రం భూమి వంటి అద్బుతమైన ప్రయోగాన్ని చేశాడంటూ కాజల్ ప్రశంసలు కురిపించింది.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.