Tanisha Mukherjee : చీర కొంగు పక్కకు జరిపి మరి అందాలతో రెచ్చగొట్టిన తనీషా ముఖర్జీ.. వీడియో వైరల్..!!

Advertisement

Tanisha Mukherjee : తనీషా ముఖర్జీ, హిందీ, తెలుగు, తమిళ సినిమా నటి. 2003లో వచ్చిన ష్.. సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి రామ్ గోపాల్ వర్మ తీసిని “సర్కార్‌” సినిమాలో కూడా నటించింది. 2012లో రియాలిటీ షో బిగ్ బాస్ 7లో మొదటి రన్నరప్‌గా కూడా నిలిచింది. 45 సంవత్సరాలు వయసు ఉన్నా గాని లేటు వయసులో కూడా తనీషా ముఖర్జీ అందాల సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.

Kajol Devgan Sister Tanisha Mukherjee Stunning Looks In Yellow Saree
Kajol Devgan Sister Tanisha Mukherjee Stunning Looks In Yellow Saree

తనీషా ముఖర్జీ 1978లో షోము ముఖర్జీ, బాలీవుడ్ నటి తనుజ దంపతులకు మహారాష్ట్ర రాజధాని బొంబాయిలో జన్మించింది. తనీషా బాలీవుడ్ నటి కాజోల్ చెల్లెలు. తండ్రి బెంగాలీ, తల్లి నుండి మరాఠీ. తనీషా ముఖర్జీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోలో సీజన్ సెవెన్ లో మొదటి రన్ రప్ గా నిలిచింది. ఆ తర్వాత టెలివిజన్ రంగంలో స్టాండ్ అప్ కామెడీ షో, గ్యాంగ్స్ ఆఫ్ హాసిపుర్ షోలలో జడ్జిగా కనిపించింది.

Advertisement

Kajol And Her Sister Tanisha Mukherjee Watched Rani Mukherjee Film Mrs  Chatterjee Vs Norway | Mrs Chatterjee Vs Norway: रानी मुखर्जी की फिल्म  देखने पहुंची Kajol और Tanisha Mukherjee, एक्ट्रेस को गले

2008వ సంవత్సరంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన కంత్రి సినిమాలో కూడా తనీషా ముఖర్జీ నటించడం జరిగింది. కాగా లేటెస్ట్గా ఇటీవల ఓ కార్యక్రమానికి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఫోటోగ్రాఫర్లను ఎంతగానో ఆకట్టుకుంది. 45 సంవత్సరాల వయసుకు పైగా ఉన్నా గాని అందరి చూపును ఆకర్షించింది. చీర కొంగు పక్కకు జరిపి మరీ… అందరినీ అంతగానో ఆకట్టుకుంది. తనీషా ముఖర్జీ లేటెస్ట్ అందాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement