Kajol Devgn : వంగి మరి ఎద అందాలను చూపిస్తూ కెమెరాలకు ఫోజు ఇచ్చిన కాజోల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: May 28, 2023, 10:00 am

Kajol Devgn : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ అందరికీ సుపరిచితురాలే. హిందీలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తో కాజోల్ అనేక హిట్ సినిమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత అజయ్ దేవగన్ నీ పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. బాలీవుడ్ క్వీన్ గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి అయినా కాజోల్ అందాలు విషయంలో ఏమాత్రం తగ్గటం లేదు.

Kajol Devgn looking Stunning in Black arrives at Pinkvilla Style Icons  Awards 2023 - YouTube

ప్రస్తుతం కుమార్తె నైసాను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయటానికి రెడీ అవుతూ ఉంది. ఇలాంటి సమయంలో కూడా.. కాజోల్ తన అద్భుతమైన స్ట్రక్చర్ తో లేటెస్ట్ కార్యక్రమాలకు ఫోటోగ్రాఫర్లకు ఇస్తున్న ఫోజులు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను హైలెట్ చేస్తూ కాజోల్ ఓ రేంజ్ లో ఓసినీ కార్యక్రమానికి హాజరయ్యింది.

Kajol Devgn looking Stunning in Black arrives at Pinkvilla Style Icons Awards

Kajol Devgn looking Stunning in Black arrives at Pinkvilla Style Icons Awards

ఈ క్రమంలో కావాలని ఉంది మరి చూపించినట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఇదే కార్యక్రమానికి విద్యాబాలన్ ఇంక చాలా మంది సీనియర్ స్టార్ హీరోయిన్స్ రావడం జరిగింది. కాజోల్ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. బ్లాక్ డ్రెస్ లో ఫ్రంట్ ఏద అందాలు… బయటకు వచ్చేసేలా కాజోల్ ఫోటోగ్రాఫర్లకు ఇచ్చిన ఫోజులు.. నేటిజన్స్ నీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి. కాస్త లావు అవటం మినహా అప్పటి కాజోల్ లుక్ కి ఏమాత్రం తీసుపోలేదని కామెంట్లు చేస్తున్నారు.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp