Kajol New web series video
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్ హీరోలు అందరితో నటించినా ఈ బ్యూటీ ఇప్పటికీ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈమె వయసు 48 ఏళ్లు. అయినా ఏమాత్రం తగ్గడం వర్షం సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఎంతటి ఆదరణ వచ్చిందో అందరికీ తెలుసు. చాలామంది స్టార్స్ ఓటిటి సంస్థలు నిర్మించే ఒరిజినల్స్, సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాజల్ కూడా పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ వస్తుంది.
‘ త్రిభంగ ‘ సినిమాతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి ఇటీవల ‘ లస్ట్ స్టోరీస్ 2 ‘ తో ఆకట్టుకుంది. అయితే ఆమె తాజాగా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ ది ట్రైయల్ ‘ . అమెరికన్ సిరీస్ ‘ ది గుడ్ లైఫ్ ‘ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కి సూపర్ణ్ వర్మ డైరెక్టర్. జూలై 14 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో సిరీస్ వస్తే మూవీ లవర్స్, ట్రోలర్స్, మీమ్స్ చేసేవాళ్లు సోషల్ మీడియాలో ఎంత హడావిడి చేస్తారో తెలిసిందే. అలాగే ‘ ది ట్రయల్ ‘ సిరీస్లో కాజోల్ నటించిన రెండు సీన్లకు సంబంధించి వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఈ సిరీస్లో ఆమె ఇద్దరు నటులతో లిప్ లాక్ సీన్స్ చేసింది.
Kajol New web series video
48 ఏళ్ల వయసులో కాజోల్ ఇలాంటి సీన్లు చేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే 20 సంవత్సరాల కూతుర్ని పెట్టుకొని ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చేయడం ఏంటి అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో కాజోల్ భర్తగా జిస్సు సేన్ గుప్తా, బాయ్ ఫ్రెండ్ గా ఆలయ్ ఖాన్ నటించారు. ఈ సీన్స్ గురించి ఆలయ్ ఖాన్ ఆసక్తికర విషయాలు చెప్పారు. కాజల్ అంటే తనకి ఎప్పటినుంచో ఇష్టమని, టీనేజ్ లో ఉన్నప్పుడు నాకు ఇష్టమైన హీరోయిన్లలో కాజల్ ఒకరు. అయితే ఈ సిరీస్లో లిప్ లాక్ సీన్ చేస్తున్నప్పుడు సిగ్గుగా కాని ఇబ్బందిగా కానీ ఫీల్ అవ్వలేదు. అదొక ప్రొఫెషనల్ షూట్ కాబట్టి టేక్ చేయడానికి ముందు మూడు నాలుగు సార్లు రిహార్సల్స్ చేసాం అని తెలిపారు.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.