Kalyaan Dhev : మెగా ఫ్యామిలీ ని రోడ్డు మీదకి లాగే పని చేసిన కళ్యాణ్ దేవ్ !

Authored By Breaking News | The Telugu News | Published on: April 18, 2023, 5:00 pm

Kalyaan Dhev : మెగా ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్న వారిలో చాలామంది ఇబ్బందులు పడటం తెలిసిందే. ఈ విషయంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నది పవన్ కళ్యాణ్. మొట్టమొదటిసారిగా నందిని అనే అమ్మాయితో పెళ్లి అవ్వగా కొన్నాళ్లకే… విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రేణు దేశాయ్ తో.. విడాకులు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి రెండో కూతురు శ్రీజ విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదట భరద్వాజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తికి ఒక కూతురిని కూడా కనడం జరిగింది. అనంతరం విడాకులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ తో పెళ్లయింది.

Kalyan Dev worked to pull Mega Family on the road

Kalyan Dev worked to pull Mega Family on the road

అతనితో కొన్నాళ్లపాటు సంసారం బాగా గడిచిన క్రమంలో ఒక పాపకి కూడా జన్మనివ్వడం జరిగింది. మళ్లీ ఏమైందో ఏమో గాని కళ్యాణ్ దేవ్ తో కూడా శ్రీజకి మనస్పర్ధలు రావడం జరిగింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు గత కొంతకాలం నుండి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరికి వారు విడివిడిగా బతుకుతున్నారు. విడాకుల విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే వీరిద్దరికీ పుట్టిన పాప కోసం అడపాదడపా శ్రీజ తో కళ్యాణ్ దేవ్ కలుస్తూ ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీజతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ నుండి.. విపరీతమైన నెగిటివిటి కళ్యాణ్ దేవ్ ఎదుర్కొంటూ ఉన్నారు.

kalyan dev beautiful video with daughter

kalyan dev beautiful video with daughter

ఈ క్రమంలో ఇతరుల పట్ల ఎందుకు అంత ? దయ‌, జాలి చూపించాలంటే వారు ఎదుర్కొంటున్న కష్టాలు.. పడుతున్న బాధలు గురించి మనకు తెలిసింది గోరంత.. తెలియంది కొండంత…అందుకే ఎదుటివారి పట్ల మనం జాలి చూపించాలి అని అర్థం వచ్చేలా ఓ కొటేషన్ షేర్ చేశాడు. కళ్యాణ్ దేవ్ జీవితంలో తెర వెనకాల ఏం జరిగింది అనేది తెలియకుండా మాట్లాడుతున్న మెగా అభిమానులకు ఇన్ డైరెక్ట్ గా ఈ రకంగా పోస్ట్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. శ్రీజ విషయంలో బాగా టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో టార్చర్ చేస్తూ ఉండటంతో .. మెగా అభిమానులను ఈ రకంగా రోడ్డుకిడిచే రీతిలో.. తన తప్పు లేదన్నట్టు.. కళ్యాణ్ దేవ్ లాజికల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది…అని టాక్.

Breaking News

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp