
Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా...!
Kannappa Movie : టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’ విడుదల సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను ముంబైలో అడుగుపెట్టినట్లు తెలుపుతూ, ఈ సినిమాకు సంబంధించిన తన మనోభావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ శుక్రవారం జూన్ 27న కన్నప్ప మీ ముందుకు వస్తోంది. పరమశివుడి గొప్ప భక్తుడి కథను ప్రపంచం వీక్షించనుంది అని ఆయన తెలిపారు.
Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా…!
సినిమాపై తనకున్న మమకారాన్ని వివరిస్తూ “నా హృదయం, నా ఆత్మ – నా బేబీ – చివరికి ప్రపంచాన్ని కలవబోతోంది” అంటూ ఉద్విగ్నభరితమైన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాను అత్యంత శ్రద్ధతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా శివుని పరమభక్తుడైన కన్నప్ప కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో విష్ణు తన సంతోషాన్ని ఈ విధంగా అభిమానులతో పంచుకున్నారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో థియేటర్ల లోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు శరవేగంగా నడుస్తున్నాయి. ఇక విష్ణు అయితే ఈ సినిమా పై భారీ నమ్మకాలే పెట్టుకున్నాడు. భారీ క్యాస్టింగ్ తో పాటు బిగ్ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడంతో అక్కడ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అమెరికాలో బుకింగ్స్ జోరు మామూలుగా లేదు. ఇక వరల్డ్ వైడ్ గా కన్నప్ప సినిమాను 5,400 స్క్రీన్లలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మేము చేసిన మిస్టేక్ వలన పది నుండి 15 కోట్ల వరకు లాస్ జరిగిందని మంచు విష్ణు అన్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.