Karthika Deepam 16 Sep Today Episode : మోనిత మాయలో పడిన వంటలక్క… దీపకు అక్కడ ఎలాంటి ఆశ్రమం లేదు అని చెప్పిన గండ…!

Karthika Deepam 16 Sep Today Episode : కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1459 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత దగ్గరికి ఒక ఇద్దరు ఆడవాళ్లు వచ్చి మా ఆశ్రమంలో మందు ఇస్తాము మీ భర్తకి గతం మర్చిపోయారు అంట కదా… అని అంటారు. అప్పుడు మౌనిత మాకు అలాంటిది ఏమీ అవసరం లేదు ఇకనుంచి వెళ్లిపోండి అని చెప్తుంది. ఇదంతా వింటున్న దీప వాళ్ళు వస్తూ ఉండగా వాళ్లని అడుగుతుంది. అప్పుడు తప్పకుండా గుర్తొస్తుందమ్మ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు దీప నా భర్త .కానీ అతను ఆశ్రమముకి వచ్చే పరిస్థితిలో లేడు ఆ మందు ఇంటికి తీసుకువచ్చి వాడుకోవచ్చా అని అడుగుతుంది. అప్పుడు తప్పకుండా వాడుకోవచ్చు అమ్మ అని అంటారు. అప్పుడు దీప సరే నేను ఇప్పుడు వస్తాను అని అనగానే వాళ్లు ఇప్పుడు వద్దమ్మా అది రాత్రి సమయంలో మాత్రమే తెచ్చుకోవాలి అని చెప్తారు. అప్పుడు సరే అని వాళ్లకు చెప్పి అక్కడ నుంచి డాక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి డాక్టర్ కి జరిగిందంతా చెబుతుంది. అప్పుడు డాక్టర్ ఆయుర్వేదం అంటే మంచిదే కానీ వాళ్ల గురించి వివరాలు అన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అని వాళ్లకి ఫోన్ చేసి అన్ని కనుక్కుంటారు. అప్పుడు వాళ్ళు రండి అని చెప్తారు. అప్పుడు నేను వెళ్తాను అన్నయ్య కానీ మీరు ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచండి అని దీప డాక్టర్ తో అంటుంది. సరే అమ్మ నువ్వు వెళ్ళు ఈ రెండు రోజులు బావ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు దీప వెళ్తూ గండ ఆటో దగ్గరికి వెళ్లి అమ్మానాన్నలు ఎక్కడున్నారు అనే టైటిల్ చూసి సౌర్యను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత గండ న్ని అన్న బస్టాండ్ కి వస్తారా అని అడుగుతుంది. ఆ వస్తానమ్మా ఎక్కమ్మా అని చెప్పగానే.. అంతలో జ్వాల, గండకి ఫోన్ చేసి సరుకులు తీసుకురా బాబాయ్ అని చెప్తుంది. అప్పుడు సరే అమ్మ నువ్వు చెప్పు నేను రాసుకుంటాను అని రాసుకుంటూ ఉండగా.. దీప నేను రాస్తాను అన్న నువ్వు ఆటో నడుపు అని చెప్తుంది. అప్పుడు దీపకి ఫోను ఇచ్చి గండ ఆటో నడుపుతూ ఉంటాడు. శౌర్యతో దీప మాట్లాడుతూ ఉండగా.. మా అమ్మ గొంతులా ఉంది అని ఆశ్చర్యపోతూ.. తర్వాత సరుకులు అన్ని చెప్తుంది దీప రాస్తుంది. ఇక బస్టాండ్ వస్తుంది దీప దిగిపోతూ ఉండగా..గండ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అమ్మ అని అడగగా.. నేను ఇలా ఆశ్రమముకు వెళ్తున్నాను అన్నయ్య అని చెప్తుంది. అప్పుడు గండ అదంతా ఉట్టిదేమ్మ అక్కడ అసలు అలాంటి హాస్పిటల్స్ ఏమీ లేవు.

Karthika Deepam 16 september 2022 full episode

అది మా సొంత ఊరు పక్కనే నాకు తెలుసు మిమ్మల్ని ఎవరో మాయ చేసారు అని చెప్తాడు. అప్పుడు దీప కొద్దిసేపు ఆలోచించి ఇదంతా అ మోనితనే చేసింది అని తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. తరువాత సౌర్య ఫోన్ చేసి బాబాయ్ ఇంతకుముందు నాతో మాట్లాడిన ఆవిడ నీ ఫోటో తీసి నాకు పంపించు అని చెప్తుంది.అప్పుడు గండ ఎందుకమ్మా అని అడగగా ఆవిడ గొంతు వింటే మా అమ్మ లాగా అనిపిస్తుంది బాబాయ్ అని చెప్పగానే .. గండ ఫోన్లో వాయిస్ అందరిది ఒకటే లాగా ఉంటుందమ్మా.. నువ్వు అలా ఎలా అనుకుంటావు అని సరే నాకు మళ్ళీ కనిపిస్తే నేను ఫోటో తీసి పంపిస్తానులే అని అంటాడు. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళ ఇంట్లో డాక్టర్ పెద్దావిడ దీప గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. దీప ఊరు నుంచి తిరిగి వస్తూ ఉంటుంది. అప్పుడు పెద్ద ఆవిడ దీప వస్తుంది ఏంట్రా మందు కోసం వెళ్లిందన్నావు కదా అని అనగా.. దీప గబగబా అక్కడికి వస్తుంది అప్పుడు డాక్టర్ నువ్వు ఇంకా మందు కోసం వెళ్లలేదా అమ్మ అని అనగా మందు లేదు పాడు లేదు అన్నయ్య అది నన్ను ఊరికి పంపించడం కోసం అది పెద్ద ప్లాన్ వేసింది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఇదంతా డ్రామా నా అని అంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే..

Recent Posts

Pomegranate : ఆరోగ్యానికి అద్భుతమైన వరం.. దానిమ్మ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే…!

Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా…

45 minutes ago

Jobs : గుడ్‌న్యూస్‌.. పది పాసైతే ఉద్యోగ అవకాశం.. వేలలో జీతం

Jobs : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…

2 hours ago

Tiffin : మార్నింగ్ టైములో టిఫిన్ తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…

3 hours ago

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

12 hours ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

12 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

14 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

15 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

16 hours ago