Karthika Deepam Hima : సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. అలా ఎవ్వరూ చెప్పలేరు కూడా. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. బంగారం ఒకటి చెప్పనా.. చీ పోరా అనే వీడియో ప్రతీ ఒక్కరూ చూసి ఉంటారు. బంగారం అమ్మాయిని ఎంతగా ట్రోల్స్ చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బంగారం ట్రోల్స్ కనిపిస్తుంటాయి. యూట్యూబ్‌లో అయితే కొన్ని మిలియన్ల షార్ట్ వీడియోలు, ట్రోల్స్, మీమ్స్ కనిపిస్తుంటాయి.
ఇక ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం ఇలా ఎక్కడ చూసినా కూడా బంగారం కనిపిస్తుంటుంది. ఆమెకు సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్‌గానూ అవార్డులు వచ్చాయి. ఇక ఆమెకు సంబంధించిన ఇంటర్వ్యూలు, లెక్కలేనన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి, ఫైమా వంటి వారు బంగార అక్క ట్రోల్స్, మీమ్స్‌ను వాడేశారు. బంగారం అక్కలా ఫైమా, శ్రీముఖి అద్భుతంగా వీడియో చేసేశారు. అలా ఆమె రీల్ వీడియోలను సెలెబ్రిటీలందరూ ఫాలో అవుతూ బంగారం అక్కను మరింతగా ఫేమస్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు కార్తీకదీపం హిమ సైతం బంగారం అక్క డీజే సాంగ్‌కు వీడియో చేసింది. ఈ రీల్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అసలే ఇప్పుడు కార్తీకదీపంలో మళ్లీ పాత వాళ్లంతా వచ్చారు. హిమ, శౌర్య, వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత ఇలా అందరూ రావడంతో టీఆర్పీ పైకి లేచింది. సోషల్ మీడియాలో మళ్లీ వీరి హంగామా మొదలైంది. అయితే ఇప్పుడు హిమ వేసిన ఈ డీజే సాంగ్ రీల్.. చీ పోరా అంటూ డ్యాన్స్ వేసిన తీరు అందరినీ నవ్వించేస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.