
Karthika Deepam Serial fame Shobha Shetty pics viral
Karthika Deepam : స్టార్ మా,Star Maa, లో ప్రసారమయ్యే ‘ కార్తీక దీపం, Karthika Deepam ‘ సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ఇదే నెంబర్ వన్ సీరియల్ అని చెప్పవచ్చు. అంతలా కార్తీకదీపం రేటింగ్స్, Karthikadeepam Ratings, తెచ్చిపెడుతుంది. ఇక ఈ సీరియల్లో ఉన్న క్యారెక్టర్స్ ను పరిశీలిస్తే కార్తీక్ గా నిరూపమ్ పరిటాల,Nirupam Paritala, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక దీప క్యారెక్టర్ లో ప్రేమి విశ్వనాథ్,Premi Vishwanath, ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈమె సార్ హీరోయిన్ లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చేస్తున్నది ఒకే ఒక్క సీరియల్ అయినప్పటికీ మిగిలిన సీరియల్ నటీనటులు ఆమెను బీట్ చేయలేకపోతున్నారు
ఇక ‘ కార్తీకదీపం,Karthika Deepam ‘ సీరియల్, Serial ,లో పాపులర్ క్యారెక్టర్ మోనిత,Monita. ఈ క్యారెక్టర్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తున్న కన్నడ బ్యూటీ శోభా శెట్టి,Kannada beauty Shobha Shetty . కన్నడలో పలు సీరియల్స్ లో నటిస్తూ కొన్ని సినిమాలలో కూడా నటిస్తుంది ఈ భామ. అయితే ఈ అమ్మడు ఒకపక్క సీరియల్స్ చేస్తూనే మరోపక్క సోషల్ మీడియా, Social media, లో ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం మోనిత అలియాస్ శోభా శెట్టి తన ఇంస్టాగ్రామ్,Instagram ఖాతా ద్వారా లేటెస్ట్ ఫోటో,Latest photosలను పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
Karthika Deepam Serial fame Shobha Shetty pics viral
వీళ్లతోపాటు పవర్ఫుల్ అత్త పాత్రలో నటిస్తోంది అర్చన అనంత్. సౌందర్య,Saundarya, క్యారెక్టర్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈమె గురించి చాలామందికి ఎక్కువగా తెలియదు. ప్రస్తుతం అర్చన కార్తీకదీపం సీరియల్ తో పాటు స్టార్ మా లోనే ‘ కేరాఫ్ అనసూయ,Anasuya ‘ సీరియల్ లో నటిస్తుంది. అయితే అర్చన మొదట ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆరాట పడిందట. అయితే తర్వాత కలిసి రాక నటి అయ్యి ఇప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది అర్చన అనంత్.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.