
Sarkaru Vaari Paata Keerthi Suresh shares emotional letter to fans
Keerti Suresh : ‘కళావతి.. కళావతి.. కళావతి’..ఇప్పుడు ఎవరి నోట విన్నా కళావతి పాట కళావతి మాట వినిపిస్తోంది. ఈ కళావతి ఏవరో తెలిసింది కదా..మహానటి కీర్తి సురేష్. ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో అందరూ మెచ్చుకుంటుందీ ఈమె గురించే. ఇన్ని రోజులు కీర్తి పనైపోయిందీ అనుకున్నారు. మహానటి సినిమా తర్వాత అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవుతూ వచ్చాయి. దాదాపు అరడజను సినిమాలు చేస్తే వాటిలో ఒక్కటి కూడా కీర్తి ఖాతాలో హిట్ చేరలేదు. దాంతో ఫేడవుట్ అవుతుందా.. అని కామెట్స్ వచ్చాయి.
ఇక ఇటీవల కీర్తి ప్రయోగాలు ఎక్కువగా చేస్తోంది. కథలో పస లేకపోయినా..ఆ విషయాన్ని గుర్తించలేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కమిటై ఫ్లాపులను నెత్తిమీద పెట్టుకుంది. దాంతోనే తన కెరీర్ గ్రాఫ్ సగం పడిందని చెప్పక తప్పదు. అంతేకాదు..ఈ యంగ్ బ్యూటీ సీనియర్ హీరోలకు చెల్లిగా నటించడానికి ఒప్పుకుంటుంది. ఇది రిస్క్ అని కొందరు అంటున్నా..రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారి సరసన హీరోయిన్‌గా నటించలేను..కానీ, అలాంటి లెజండరీ యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అంటే మాత్రం వదలను.. అని అంటోంది.
Keerthi Suresh is Cracking meters for mass appeal
అయితే, ఇన్నేళ్ళ నుంచి కీర్తి నటించిన ఫ్లాప్ సినిమాల గురించే మాట్లాడి కామెంట్స్ చేసిన వారందరూ ఇప్పుడు సర్కారు వారి పాట కళావతి నామ జపం చేస్తున్నారు. అందంగా అమాయకమైన నటనతో ఆకట్టుకోవడమే కాదు..రఫ్‌గా హీరోకే ధంకీ ఇచ్చే సన్నివేశాలలోనూ ఇరగదీసింది. ఇక కీర్తి సర్కారు వారి పాట సినిమాతో మాంచి మాస్ హిట్ అందుకుంది. ఇందులో అమ్మడి మాస్ అపీల్ చూస్తే మీటర్లు బద్దలవ్వాల్సిందే. అలా అనేట్టుగా సర్కారు వారి పాట సినిమాలో అందాలను విందుగా ఇచ్చి ఆకట్టుకుంటోంది. సినిమాలో అన్నిటికంటే హైలెట్ కీర్తి గ్లామర్, మహేశ్ పర్ఫార్మెన్స్. కాబట్టే
ఇప్పుడు కీర్తి సురేశ్ హాట్ టాపిక్‌గా మారింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.