Home » Entertainment » Keerthy Suresh To Act In Raghavendra Rao Direction
Entertainment

Keerthy Suresh : కీర్తి సురేష్ నడుము మీద పూలు, పాలు, పళ్ళు … ఓరి నాయనో ఏంది ఈ అరాచకం..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 11, 2023 7:46 pm
Advertisement

Keerthy Suresh : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలుసు కదా. మన తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయనకు ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అంటే వాటి రేంజ్ ఓ లేవల్  లో ఉండేది. ఆయన దర్శకత్వంలో నటించడానికి హీరోయిన్లు కూడా క్యూ కట్టేవారు అంటే ఆయనకు అప్పట్లో ఎంత పాపులారిటీ ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

కుర్ర హీరోలు, అగ్ర హీరోలు అందరూ ఆయన తీసే సినిమాలో నటించాలని అనుకున్నవాళ్లే. రాఘవేంద్రరావు సినిమా అంటేనే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాను దాటి ఆయన ముందుకు వెళ్లరు. రాఘవేంద్రరావు సినిమాకు వెళ్తే ఫుల్ మీల్స్ తిన్నట్టుగా ఉంటుంది. ఆయన దర్శకత్వంలో నటించిన చాలామంది హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు. అయితే.. హీరోయిన్లు మాత్రం ఆయన దర్శకత్వంలో నటించాలంటే బొడ్డు మీద పాలు పోయించుకోవాల్సిందే. పండ్లతో కొట్టించుకోవాల్సిందే. అది ఆయన మేనరిజం అని  కూడా చెప్పుకోవచ్చు.

keerthy suresh to act in raghavendra rao direction

Advertisement

Keerthy Suresh : ఇప్పుడు ఆ అవకాశం కీర్తి సురేశ్ కు దక్కిందట

ఆ అవకాశం ఇప్పుడు కీర్తి సురేశ్ కు దక్కిందట. అవును.. కీర్తి సురేశ్ అంటేనే హాట్ కు మారు పేరు. ఈ మధ్య తను కూడా గ్లామర్ ఒలకబోస్తోంది. ఆ మధ్య మహానటి సినిమా సమయంలో చాలా హోమ్లీగా కనిపించిన కీర్తి.. ఈ మధ్య హద్దులు చెరిపేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల తను నటించిన సర్కారు వారి పాట సినిమాలో తన గ్లామర్ చూస్తే తట్టుకోవడం కష్టం. అలాంటి కీర్తి సురేశ్.. ఏకంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తే ఇంకేమైనా ఉందా.. కీర్తి సురేశ్ నడుము, బొడ్డును రాఘవేంద్రరావు ఇష్టం ఉన్నట్టుగా వాడేసుకుంటారు. మరి.. తన బొడ్డు మీద పండ్లు వేయించుకోవడానికి కీర్తి ఒప్పుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి