Keerthy Suresh : కీర్తి సురేష్ గ్లామ‌ర్ లుక్స్ తో వైట్ డ్రెస్ అందాలు .!!

Authored By Breaking News | The Telugu News | Published on: December 18, 2022, 9:40 pm

Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “మహానటి” సినిమాతో జాతీయ అవార్డు అందుకుని నటనలో తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. అందాల సావిత్రి పాత్రలో అద్భుత రీతిలో పరకాయ ప్రవేశం చేసి కీర్తి సురేష్.. విమర్శకుల ప్రశంసలను అందుకోవటం జరిగింది. ఈ సినిమాతో ఒక్కసారిగా కీర్తి సురేష్ ఇమేజ్ డబల్ త్రిబుల్ అయింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్

హీరోలతో అవకాశాలు అందుకొంది. అంతేకాదు ఇండస్త్రిలో నాని, నితిన్ ఇంకా మరికొంతమంది కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తుంది. ఈ ఏడాది స్టార్టింగ్ లో మహేష్ బాబుతో నటించిన “సర్కారు వారి పాట”తో ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న “భోళా శంకర్” సినిమాలో చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Keerthy Suresh white dress photos viral

Keerthy Suresh white dress photos viral

ఇలా ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో కీర్తి సురేష్ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటది.ఈ తరహాలోనే తాజాగా వైట్ డ్రెస్ పూల శారీలో… హాట్ లుక్స్ తో అదిరిపోయే ఫోజులు ఇవ్వటం జరిగింది. ఎద అందాలు చూపిస్తూ..కసి చూపులతో .. కీర్తి సురేష్ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కీర్తి సురేష్ ఫాలోవర్స్ భారీ ఎత్తున లైకులు మరియు కామెంట్లతో… దద్దరిల్లేలా చేస్తున్నారు.

Breaking News

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp