Ketika Sharma : అగ్గిరాజేస్తున్న కేతిక శ‌ర్మ‌.. మైండ్ బ్లోయింగ్ లుక్స్ వైర‌ల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ketika Sharma : అగ్గిరాజేస్తున్న కేతిక శ‌ర్మ‌.. మైండ్ బ్లోయింగ్ లుక్స్ వైర‌ల్

 Authored By sandeep | The Telugu News | Updated on :15 June 2022,12:00 pm

Ketika Sharma : రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ కేతిక శ‌ర్మ‌. ఈ చిత్రంలో కేతిక శ‌ర్మ క్యూట్‌నెస్‌తో అద‌ర‌గొట్టింది. కేతికా శర్మ ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా సినిమాలో నటిస్తోంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతికా శర్మకు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తో లక్ష్య సినిమాలోనూ మెరుపులు మెరిపించింది బ్యూటీ. టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన కుర్ర హీరోయిన్లలో కృతి శెట్టి .. శ్రీలీల తరువాత స్థానంలో కేతిక శర్మ కనిపిస్తుంది. రొమాంటిక్ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయమైంది.

హాట్ హాట్ అందాలతో ఈ సుందరి కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది. ఆతరువాత లక్ష్య సినిమాతోను అందంగానే అలరించింది బ్యూటీ.. ఇక వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. చేసిన రెండు సినిమాలు కూడా కథాకథనాల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయినా సరే కేతికా శర్మకు అవకాశాలు మాత్రం అడక్కుండానే వస్తున్నట్టు సమాచారం. ఇక తన మూడో సినిమాగా వస్తున్న అంగరంగ వైభవంగా పైనే కేతిక ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆమెను మరో అవకాశం వరించినట్టుగా తెలుస్తోంది. అదీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో కావడం విశేషం.

ketika sharma beautiful looks viral

ketika sharma beautiful looks viral

Ketika Sharma : కేతిక స్ట‌న్నింగ్ లుక్స్..

ప‌వన్ వినోదయా సితం అనే తమిళ రీమేక్ లో చేయనున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడు. ఆయనకి జోడీగా కేతిక శర్మను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. కేతిక శ‌ర్మ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. తాజాగా కేతిక బ్యూటీఫుల్ లుక్స్‌లో మెరిసింది. మ‌తులు పోగొట్టే అందంతో కేతిక క్యూట్ లుక్స్ మ‌తుల్ని పోగొడుతున్నాయి. ప్ర‌స్తుతం కేతిక శ‌ర్మ థ్రిల్లింగ్ లుక్స్‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. ఈ బ్యూటీ స్ట‌న్నింగ్ పిక్స్ మెంటలెక్కిస్తున్నాయి. మైమ‌ర‌చిపోయే అందాల‌కు కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది