Romantic Movie Actress Ketika Sharma : కేతిక శర్మ అందాలు అదరహో.. పిక్స్ వైరల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Romantic Movie Actress Ketika Sharma : కేతిక శర్మ అందాలు అదరహో.. పిక్స్ వైరల్..!

 Authored By mallesh | The Telugu News | Updated on :6 November 2021,4:30 pm

Romantic Movie Actress Ketika Sharma : ఢిల్లీ భామ కేతిక శర్మ ఫస్ట్ మూవీతోనే హీరోయిన్‌గా సక్సెస్ అయింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ ఫిల్మ్‌లో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో కేతిక శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీకి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్టోరి, స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించగా, పూరీ శిష్యుడు అనిల్ దర్శకత్వం వహించాడు.

Romantic Movie Actress Ketika Sharma : నాభి, ఎద అందాలు చూపూతూ రచ్చరచ్చ..

తొలి సినిమాతోనే కేతిక శర్మ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. ‘రొమాంటిక్’ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణతో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన కేతిక శర్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఆమె పర్సనల్ విషయాలు ‌‌‌‌‌షేర్ చేసుకుంటూనే.. బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో కేతిక శర్మ.. చాలా అందంగా కనబడుతోంది. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు వావ్ అనడంతో పాటు కేతిక అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవని అంటున్నారు. సదరు ఫొటోల్లో కేతిక శర్మ భారీ ఎద, నడుము, నాభి అందాలు చూపుతూ మత్తెక్కిస్తోంది. మోడ్రన్ డ్రెస్సులతో పాటు లంగా వోణీలు ధరించి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేతిక శర్మ లంగా వోణితో పాటు మోడ్రన్ డ్రెసుల్లో తగు ఆభరణాలు ధరించి కుందనపు బొమ్మలా కనబడుతూనే తన గ్లామర్ చూపిస్తోంది.

ఇకపోతే కేతిక శర్మ సినిమాల విషయానికొస్తే.. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్ కేతిక లైన్‌అప్ సినిమాలు బాగానే ఉన్నాయి. ప్రజెంట్ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఓ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న కేతిక శర్మ..యంగ్ హీరో నాగశౌర్య సినిమాలోనూ నటిస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది