Khushi Movie Collections : ఖుషి కలెక్షన్స్ తో అందరి నోళ్లు మూయించిన సమంత .. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ..!!
Khushi Movie Collections : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ‘ ఖుషి ‘ సినిమా హవా నడుస్తుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ బ్యూటీ సమంత కలిసి నటించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా విడుదల అయింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ను సంపాదించుకుంది. ఇక మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఖుషి సినిమా 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అంచనా వేసిన దానికంటే ఖుషి సినిమా ఎక్కువ వసూళ్లను సాధించింది.
ఇక అమెరికాలో అయితే అత్యధిక వసూళ్లతో దూసుకెళుతోంది. చాలా ఫాస్ట్ గా వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిపోయింది. వీకెండ్ కంప్లీట్ కాకుండా సినిమా ఈ రేంజ్ లో పర్ఫామెన్స్ కనబరిచింది అంటే త్వరలోనే ఖుషి సినిమా అక్కడ రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లోకి వెళుతుందని అంచనా వేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఖుషి దెబ్బతో తనపై విమర్శలు చేసిన వాళ్ళకి సమంత షాక్ ఇచ్చినట్లు అయింది. సమంత గత సినిమాలు యశోద, శాకుంతలం సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆమె పని అయిపోయిందని చాలా విమర్శలు వచ్చాయి.
Khushi Movie Collections : ఖుషి కలెక్షన్స్ తో అందరి నోళ్లు మూయించిన సమంత .. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ..!!
తాజాగా ఖుషి సినిమాలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆమె తనపై విమర్శలు చేస్తున్న వారందరికీ నోళ్లు మూసుకునేలా అద్భుతమైన టాకు ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సమంత మరే సినిమాలు చేయడం లేదు. మనకు తెలిసిందే ఆమె మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. దాదాపుగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనన్నారు. ఆ తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తారని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి అయితే సమంత పై విమర్శలు చేసిన వారికి ఖుషి సినిమాతో సమాధానం ఇచ్చింది. తొలి రోజు నుంచి ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది ఈ సినిమాతో సమంతకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.