Kiara Advani : ఎద అందాల‌ను చూపుతున్న కియారా అద్వానీ.. కుర్రాళ్ల‌కు నిద్రప‌ట్ట‌కుండా చేస్తోంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kiara Advani : ఎద అందాల‌ను చూపుతున్న కియారా అద్వానీ.. కుర్రాళ్ల‌కు నిద్రప‌ట్ట‌కుండా చేస్తోంది

Kiara Advani : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన భ‌ర‌త్ అను నేను.. సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భామ కియారా అద్వానీ. ఒక్క సినిమాతో నే సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డంతో మ‌రో సినిమా చాన్స్ కొట్టేసి.. బోయ‌పాటీ శ్రీను, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన విన‌య విధేయ రామ‌.. మూవీలో న‌టించింది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి […]

 Authored By mallesh | The Telugu News | Updated on :1 May 2022,4:00 pm

Kiara Advani : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన భ‌ర‌త్ అను నేను.. సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భామ కియారా అద్వానీ. ఒక్క సినిమాతో నే సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డంతో మ‌రో సినిమా చాన్స్ కొట్టేసి.. బోయ‌పాటీ శ్రీను, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన విన‌య విధేయ రామ‌.. మూవీలో న‌టించింది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి హిందీ వెర్ష‌న్ క‌బీర్ సింగ్ లో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది. అలాగే సిద్దార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టించిన షేర్షా.. చిత్రంలో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

కియారా ప‌లు వెబ్ సిరీస్ ల‌లో కూడా న‌టించింది. దీంతో సౌత్, నార్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ రెమ్యూన‌రేష‌న్ కూడా భారీగానే డిమాండ్ చేస్తుంది. ప్ర‌స్తుతం తెలుగులో కూడా కొన్ని మూవీస్ కి సైన్ చేసిన‌ట్లు స‌మాచారం.కాగా కియారా 2014లో బాలీవుడ్ లో ఫగ్లీ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మ‌డు అసలు పేరు ఆలియా అద్వానీ. అయితే అప్ప‌టికే ఆలియా భ‌ట్ పేరు ఉండటంతో కియారాగా మార్చుకుంది. అయితే ఎం.ఎస్.ధోనీ జీవిత కథ‌తో వ‌చ్చిన ఎం.ఎస్.ధోని .. ది అన్‌టోల్డ్ స్టోరీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స‌ర‌స‌న నటించిన కియారా ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంది.

Kiara Advani latest pics in Video

Kiara Advani latest pics in Video

కాగా కియారా హీరో సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో ల‌వ్ లో ఉంద‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రూ పార్టీల్లో ప‌బ్బుల్లో క‌లిసి తిర‌గ‌డంతో వీళ్లు ప్రేమ‌లో ఉన్నార‌ని అనుకున్నారు. కాగా రీసెంట్ గా బ్రేక‌ప్ అయిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఇద్ద‌రూ క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే కియారా సోష‌ల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫొటో షూట్ ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. వీడియోల్లో ఎద అందాల‌ను చూపుతున్న ఫొటోలు పోస్ట్ చేయ‌డంతో కుర్రాళ్ల‌కు నిద్రప‌ట్ట‌కుండా చేస్తోంది. ప్ర‌స్తుతం ఓ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి….

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది