Categories: EntertainmentNews

Kiran Abbavaram : మ‌రీ ఇంత స్పీడ్ అయితే ఎలా రాజు గారు.. రాణి వారు త‌ల్లి కాబోతుంద‌ట‌..!

Kiran Abbavaram : తెలుగు చిత్ర పరిశ్రమకు కిరణ్ అబ్బవరం Kiran Abbavaram కథానాయకుడిగా పరిచయమైన సినిమా రాజా వారు రాణి గారు. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అమ్మాయి రహస్య గోరఖ్. ఆమెతో కలిసి తొలి సినిమా చేయడమే కాదు… ఆ సినిమా చిత్రీకరణలో జరిగిన పరిచయం వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత పెళ్లి పీటల మీద కూర్చునేలా చేసింది. గత ఏడాది (2024లో) మార్చి 31న కిరణ్ అబ్బవరం,  Kiran Abbavaram రహస్య గోరఖ్ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, కొంత మంది సన్నిహితులు శ్రేయోభిలాషుల సమక్షంలో కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రహస్య ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేశారు. ‘మా ప్రేమ రెండు అడుగులు పెరిగింది’ అని కిరణ్ అబ్బవరం Kiran Abbavaram పేర్కొన్నారు.

Kiran Abbavaram : మ‌రీ ఇంత స్పీడ్ అయితే ఎలా రాజు గారు.. రాణి వారు త‌ల్లి కాబోతుంద‌ట‌..!

Kiran Abbavaram గుడ్ న్యూస్..

కిరణ్ అబ్బవరం Kiran Abbavaram తన భార్య రహస్య గోరఖ్ గర్భవతి అయిందని ప్రకటించాడు. తన భార్య రహస్యతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కిరణ్ – రహస్య జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజావారు రాణిగారు సినిమా సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడి ఆల్మోస్ట్ 5 ఏళ్ళు ప్రేమించుకొని గత సంవత్సరం ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్యే చేసుకోగా, కిరణ్ సొంతూళ్లో మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు.

రహస్యతో వివాహం తర్వాత కిరణ్ అబ్బవరం జీవితంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. పెళ్లి చేసుకోవడానికి ముందు అతను యాక్సెప్ట్ చేసిన ‘రూల్స్ రంజన్’ ఫ్లాప్ అయినప్పటికీ… ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’తో భారీ విజయం అందుకున్నారు.‌ ఈ చిత్రానికి కిరణ్ భార్య రహస్య నిర్మాణపరమైన విషయాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Recent Posts

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

3 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

4 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

5 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

6 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

7 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

8 hours ago

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

9 hours ago

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

10 hours ago