
koratala siva Jr Ntr Movie story leaked in social media
Koratala Siva : కమర్షియల్‌గా స్టోరి చెప్తూనే సొసైటీకి తనదైన విలక్షణ శైలిలో మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తూ డైరెక్టర్ కొరటాల శివ సక్సెస్ అయ్యారు. ఆయన తీసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ మంచి పేరు వచ్చింది. ఇకపోతే ఆయనతో సినిమా చేసేందుకుగాను టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ కొరటాల శివ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉన్నాడు. శివ తన నెక్స్ట్ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించబోతున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాగా, ఈ సినిమా స్టోరికి సంబంధించిన కథ లీక్ అయిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
koratala siva Jr Ntr Movie story leaked in social media
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. కాగా, ఈ సినిమా పూర్తి అయిన నేపథ్యంలో రామ్ చరణ్ జీనియస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ 15’ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక తారక్ కూడా తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఎన్టీఆర్30’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరి పాయింట్ రివెంజ్ డ్రామా అని వార్తలొస్తున్నాయి.
రివెంజ్ బ్యాక్ గ్రాప్‌లో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ కొరటాల శివ తనదైన శైలిలో కథను డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో చూపించబోతున్నారని నెటిజన్లు అంటున్నారు. స్టోరి లైన్ పాతదే అయినప్పటికీ
దానిని కథగా మలిచి డిఫరెంట్‌గా చూపించడంలో కొరటాల శివ ఎప్పుడై సక్సెస్ అవుతారని, అందుకు ‘జనతా గ్యారేజ్’ ఫిల్మ్ ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయిందో అందరికీ విదితమే. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ రెండో సారి కలిసి చేయబోతున్న మూవీ.. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.