
Krithi Shetty Takes Decision On Naga Chaitanya
Krithi Shetty : ఉప్పెన సినిమాతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న స్టార్ కృతి శెట్టి. ప్రస్తుతం తెలుగులో హాట్ బ్యూటీగా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఉప్పెనతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. వరుసగా మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు చేసిన ఈ భామ.. ‘ది వారియర్’ మూవీతో తొలి ఫ్లాప్‌ను అందుకుంది. తాజాగా నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీతో మరో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడు ఐరెన్ లెగ్‌గా మారింది. ఇప్పుడు కృతి శెట్టి సినిమా అంటే కాస్త సందేహాలు తలెత్తుతున్నాయి.
నాగ చైతన్యతో కృతి శెట్టి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలసిందే. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య రొమాన్స్ చేసి మంచి మార్కులు వేయించుకున్న అమ్మడు.. మరోసారి ఆయనతో నటించడానికి సిద్ధపడింది. నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా లో నటిస్తున్నాడు. ప్రయోగాత్మక కథాంశంతో యాక్షన్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపిక చేసిన్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు చిత్ర బృందం. కాగా ఈ సినిమా కోసం కృతి శెట్టి ఫస్ట్ టైం మనకు ప్రేతాత్మ రోల్ లో కనిపించనుందట.
Krithi Shetty Takes Decision On Naga Chaitanya
ఇప్పటివరకు అందంగా ట్రెడిషనల్ గా మోడ్రెన్ గా అలరించిన కృతి శెట్టి ఫస్ట్ టైం కెరియర్లో ప్రేతాత్మ రోల్ చేయనున్నట్లు.. దానికి తగ్గ మేకప్ వేసుకొవడానికి సిద్ధపడిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . పెద్ద హీరో సినిమాలో ప్రేతాత్మగా నటించడానికి ఒప్పుకోవడం షాకింగ్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ సినిమాలో అమ్మడు డ్యూయల్ రోల్ నటించబోతుందని.. ఒకటి ప్రేతాత్మగా మరొకటి నాగచైతన్య గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా మరికొద్ది రోజుల్లో కృతశెట్టి నటించిన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా రిలీజ్ కాబోతుంది. కృతి శెట్టి రానున్న సినిమాలు హిట్ అయితే అమ్మడి జోరు మళ్లీ కొనసాగుతుంది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.