
Lakshmi Manchu : బాబోయ్ మంచు లక్ష్మి ఇంత హాటా.. ప్యాంటు లేకుండా ఏంటి ఇది..??
టాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు మోహన్ బాబు. కానీ ఆయన వారసులు మాత్రం ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ కాలేకపోయారు. మంచు విష్ణును స్టార్ హీరో చేయాలని భారీగా లాంచ్ చేశారు. రెండో కుమారుడు మంచు మనోజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరిలో ఒక్కరు కూడా స్టార్ డం ను సంపాదించలేకపోయారు. ఇక వీళ్ళకు పోటీగా మంచు లక్ష్మి రంగంలోకి దిగారు. ఆమె హీరోయిన్ కావాలని అనుకున్నారు. గుండెల్లో గోదారి, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ సినిమాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించారు. కానీ ఈమె కూడా సినిమాలలో సక్సెస్ కాలేదు.
ఒక్క సినిమా కూడా సరైన గుర్తింపు తీసుకురాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సెటిల్ కాలేకపోయారు. ప్రస్తుతం నిర్మాతగా మారి ఆమెనే సొంతంగా సినిమాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇకపోతే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఇంస్టాగ్రామ్ లో చేసే ఫోటోషూట్స్ చర్చకు దారితీస్తుంటాయి. నాలుగు పదుల వయసు దాటినా కూడా తనలోని గ్లామర్ యాంగిల్ ని చూపిస్తున్నారు. మంచులక్ష్మి ఫోటోషూట్స్ ని పలువురు ట్రోల్ చేసిన ఆమె పట్టించుకోవడం లేదు.
తాజాగా నైట్ వేర్ ని తలపించే డ్రెస్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చారు. చిన్న షార్ట్ ధరించి థైస్ అందాలను షో చేశారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మంచు విష్ణు మనోజ్ విడిపోయారు. మనోజ్ కి సపోర్టుగా మంచు లక్ష్మి నిలిచింది. కుటుంబం దూరం పెట్టిన మంచు లక్ష్మి తమ్ముడు పెళ్లి చేసింది. మోహన్ బాబు మాత్రం పెద్ద కొడుకు అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో కూడా తేడాలు వచ్చాయని వాదన ఉంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.