Home » Entertainment » Lavanya Tripathi Did Before While Stepping Into Mega Family Gave Shock To Chiranjeevi
Entertainment

Lavanya Tripathi : మెగా ఫ్యామిలీ లోకి అడుగు పెడుతూనే లావణ్య త్రిపాఠి ఏం చేసిందో చూడండి – వామ్మో అనుకున్న చిరంజీవి !

Authored By
Breaking News
The Telugu News | Published on: July 5, 2023, 3:00 pm
Advertisement

Lavanya Tripathi : స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఎప్పటినుండో ప్రేమించుకున్న ఈ జంట కుటుంబ సభ్యులను ఒప్పించి త్వరలో వివాహ జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. దీంతో లావణ్య త్రిపాఠి కి సంబంధించిన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తూ ఉంది.

Advertisement

దాదాపు ఏడు సంవత్సరాలు పాటు వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ప్రేమాయణం సాగించింది. ఇదిలా ఉంటే నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ సొట్ట బుగ్గల సుందరి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు అన్నీ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా తెలుపు రంగు చీరలు దేవకన్యల మెరిసిపోతూ కెమెరాకు ఫోజులు ఇవ్వడం జరిగింది. వైట్ కలర్ చీరకే పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ చాలా అందాన్ని తెచ్చి పెట్టింది. బ్లౌజ్ అదే విధంగా వైట్ కలర్ తో మ్యాచ్ చేసిన సింపుల్ మేకప్ చూపరులను అవాక్ అయ్యేలా లావణ్య త్రిపాఠి చేస్తుంది. ఈ క్రమంలో తాను తెలుపు రంగును చాలా పవర్ ఫుల్ గా భావిస్తున్నట్లు క్యాప్షన్ లో పేర్కొంది.

lavanya tripathi did before while stepping into mega family gave shock to chiranjeevi

Advertisement

దీంతో మెగా అభిమానులు భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అయితే లావణ్య త్రిపాఠి ఇంకా కోడలిగా మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టక ముందే తాను చాలా పవర్ ఫుల్ గా అభివర్ణించుకుంటూ పరోక్షంగా ఫోటోలలో క్యాప్షన్ పెడుతుండటం పట్ల మెగాస్టార్ చిరంజీవి ఇంకా మెగా కాంపౌండ్ కి చెందిన హీరోలు.. ఈ సొట్ట బుగ్గల సుందరి పట్ల వామ్మో అని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆగస్టు నెలలో లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ల పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి