Lavanya Tripathi : జూన్ 9వ తారీకు హైదరాబాద్ నందు జరిగిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది సభ్యులు మరియు ఇరుకుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుండి వరుణ్ మరియు లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థాల ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో చాలా సైలెంట్ హీరోయిన్ గా పేరున్న లావణ్య త్రిపాఠి మెగా కుటుంబం లోకి కోడలుగా ఎంట్రీ ఇస్తుండటంతో ఆమె బ్యాగ్రౌండ్ వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించింది. లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టులో న్యాయవాది గా పనిచేస్తున్నారు . తల్లి ఉపాధ్యాయురాలుగా వర్క్ చేస్తున్నారు. స్కూల్ విద్యాభ్యాసం మొత్తం లావణ్య ది డెహ్రాడూన్ లోనే కంప్లీట్ అయింది . లావణ్యకి ఒక చెల్లి – తమ్ముడు కూడా ఉన్నారు. లావణ్య త్రిపాఠికి చదువులపై పెద్దగా ఆసక్తి లేదు .. అందుకే స్టడీస్ కన్నా ఎక్కువగా సినిమాల పైన దృష్టి పెట్టడం జరిగింది. అయితే చదువుతున్న సమయంలో డిగ్రీ కాకముందే హీరోయిన్ అవకాశాలు వచ్చిన సమయంలో తండ్రి అలాంటివేమి కుదరవని ముందు డిగ్రీ కంప్లీట్ చేయాలని షరతు పెట్టడం జరిగిందంట. దీంతో లావణ్య త్రిపాఠి అయిఇష్టంగానే ముంబై వచ్చి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది .
ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలవటం తర్వాత భరతనాట్యం నేర్చుకుని.. పూర్తిస్థాయిలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగిందంట. ఆస్తులపరంగా మెగా ఫ్యామిలీతో పోలిస్తే పెద్దగా ఏమీ లేకపోయినా.. కానీ పరువు విషయంలో ఫ్యామిలీలో ఏ కోణంలో కూడా వేలెత్తి చూపించడానికి ఒక్క మచ్చ కూడా లావణ్య త్రిపాఠి కుటుంబంలో ఉండదని వేలెత్తి చూపించే పనులు ఎవరు చేయలేదట. అంతేకాదు వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా బాగా చదువుకునీ సెటిల్ అయిన వారేనట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.