lavanya tripathi rides bike in a1 express set
lavanya Tripathi : సినిమాల్లో హీరోయిన్లు ఒక్కోసారి కేవలం పాటలకు మాత్రమే పరిమితమవుతుంటారు. ఇంకొన్ని సార్లు చిన్న పాటి యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ నటిస్తుంటారు. అయితే ఈ మధ్య హీరోయిన్లు బైక్ రైడింగ్స్ కూడా చేస్తున్నారు. అయితే స్వతాహాగా బైక్ రైడింగ్ వస్తే పర్వాలేదు. కానీ ఒక వేళ హీరోయిన్లకు బైక్ రైడింగ్ రాకపోతే మాత్రం ఆమెకు, చిత్రయూనిట్ కష్టాలు తప్పవు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కి అదే పరిస్థితి ఎదురైనట్టుంది.
ప్రస్తుతం భూమిక అయితే సినిమా మొత్తం బైక్ రైడ్ చేస్తూనే కనిపిస్తోంది. ఆమధ్య శ్రద్దా శ్రీనాథ్ కూడా బైక్ రైడింగ్ చేసింది. కానీ ఆ ప్రయత్నంలోనే బైక్ మీద నుంచి కిందపడిపోయింది. ఆ వీడయో అప్పట్లో బాగానే వైరల్ అయింది. అయితే రాని వాటి కోసం ప్రయోగాలు చేసి కాళ్లు చేతులకు దెబ్బలు తగిలించుకోవడం ఎందుకని లావణ్య ఎలాంటి రిస్క్ లేకుండా చూసుకుంది. మొత్తం రోప్స్ సాయంతో బైక్ రైడ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చింది.
lavanya tripathi rides bike in a1 express set
లావణ్య త్రిపాఠి ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా కోసం హాకి ఆటను నేర్చుకుంది. ఆ సినిమాలోనే లావణ్య బైక్ రైడింగ్ కూడా చేయాల్సి వచ్చింది. కానీ లావణ్యకు బైక్ నడపడం రాదు. దీంతో యూనిట్ సపరేట్ ప్లాన్ రెడీ చేసింది. నాలుగు చక్రాల బండి మీద బైక్‌ను రోప్ సాయంతో కట్టేసి షూటింగ్ చేసేశారు. ఇక తెరపై మాత్రం లావణ్య త్రిపాఠి బైక్ రైడ్ చేసినట్టుగా కనిపిస్తుంటుంది. మొత్తానికి హీరోయిన్లకు కూడా ఇలాంటి సీన్లతో సవాల్ ఎదురవుతుంటుంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.